ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు హాయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనందరికీ తెల్సిందే. గత ఐదేండ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రస్తుత …
Read More »విద్యావిధానాన్ని పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తానంటున్న సీఎం జగన్ ను ఎంతమంది నమ్ముతున్నారు.? ఎంతమంది నమ్మట్లేదు.?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »దశల వారీగా మద్యపాన నిషేధంపై ప్రజలేమన్నారు..? ఎంతమంది నమ్ముతున్నారు..? ఎంతమంది నమ్మట్లేదు..?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, మద్యపాన నిషేధం, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల …
Read More »50రోజుల జగన్ పాలనపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే…!
ఇటీవల నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తూ అప్పటి ఉమ్మడి ఏపీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నూట యాబై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకుని.. వైసీపీ సర్కారు ఏర్పడి యాబై రోజులవుతున్న సందర్భంలో ఒక ప్రముఖ ఏజెన్సీతో కల్సి ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ …
Read More »గ్రామ వలంటీర్ల నియామకంపై ప్రజలేమన్నారు..? ఎంతశాతం బావుందన్నారు..? ఎంతమంది బాలేదన్నారు..?
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేసి 50రోజుల పాలన పూర్తైన సందర్భంగా దరువు మీడియా సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ పధకాలు, కొత్త సీఎం జగన్ పనితీరు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు, నవరత్నాల అమలు, వైద్య విధానం, విద్యా విధానం, అసెంబ్లీ నడిపిన తీరు, శాంతి భద్రతల అంశం, పాలనా …
Read More »సొంత నియోజకవర్గానికే పనులు చేయించుకోలేని వ్యక్తి..రాష్ట్రం కోసం మాట్లాడుతుంటే నవ్వొస్తుంది !
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతులకు, ఆడవారుకు ఆశ కల్పించి, ఓట్లకోసం మాయమాటలు చెప్పి చివరికి అందరికి అన్యాయం చేసాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే కనిపించాయి. ఇక అసలు విషయానికి వస్తే మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై …
Read More »ఆంధ్రా ఆడపడుచులకు శుభవార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం
కొంతమందికి పొట్ట నిండాలంటే ఇంట్లో మగాడు పొద్దున్న పోయి కష్టపడి వస్తేనే గాని వారికి పూట గడవదు, పొట్ట నిండదు. ఎంత కష్టపడి వచ్చినా సాయంత్రం అయ్యేసరికి మద్యం మహమ్మారి వారిపై ప్రభావం చూపిస్తుంది. ఫుల్ గా తాగేసి రచ్చ మొదలుపెడతారు. సంపాదించిన సొమ్ముమొత్తం దానికే తగలేస్తారు. ఇలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వం ఆడవారికి మంచి చెయ్యాలనే యోచనలో ముందుకు వెళ్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల …
Read More »ఫోటో కొట్టు ..రూ.100 పట్టు
మీరు చదివింది నిజమే.. ఫోటో కొట్టు వంద పట్టు.. ఈ విధానం నవ్యాంధ్రలోని విజయవాడలో తీసుకొచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. అసలు విషయానికొస్తే విజయవాడ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మారుస్తామని సీఎస్ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే భూసారం తగ్గుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే విజయవాడ నగర వాసులంతా చైతన్యవంతులై ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని ఆయన కోరారు. ఎవరైన సరే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అమ్మినా …
Read More »కొడాలి నాని దెబ్బ..కృష్ణా టీడీపీ ఖాళీ…?
టీడీపీ కంచుకోటగా పిలువబడే కృష్ణా జిల్లా వైయస్ జగన్ దెబ్బుకు బీటలు వారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో వైసీపీ పాగా వేసింది. గత ఎన్నికల్లో దాదాపుగా క్లీన్‌స్వీప్ చేసిన టీడీపీ ఈసారి కేవలం విజయవాడ తూర్పు, గన్నవరం సీట్లతో సరిపెట్టుకుంది. అయితే విజయవాడ ఎంపీ స్థానంలో మాత్రం టీడీపీ నుంచి కేశినేని నాని స్వల్ఫతేడాతో గెలుపొందారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేశినేని తరచుగా అధ్యక్షుడు చంద్రబాబు, …
Read More »ప్రజలు ఛీకొట్టినా టీడీపీ నేతల్లో మార్పు రాలేదు..!
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్ని నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై మండిపడ్డారు. పండిత పుత్రః.. అన్న చందంగా వ్యవహరిస్తున్న లోకేశ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నాని హితవు పలికారు. బందర్ పోర్టు తెలంగాణకు ఇచ్చేస్తున్నారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రహస్య జీవోలంటూ.. వాటిని డౌన్‌లోడ్ చేయడం కూడా రాని లోకేశ్ లాంటి వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో …
Read More »