దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …
Read More »రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్..!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నాడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాను సీఎం కలవనున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం భేటీ అవుతారని సమాచారం. ఈ భేటీలో రాజధాని అమరావతి అంశం సహా శాసన మండలి రద్దు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇవే అంశాలపై హోంమంత్రి అమిత్ షా తోనూ చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read More »వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్ కు జగన్ శుభాకాంక్షలు !
న్యూఢిల్లీ నియోజకవర్గంలో అర్వింద్ కేజ్రీవాల్ గెలుపొందారు. అంతేకాదు ఆయన మూడోసారి కూడా ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ హర్షవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తున్న చాందినీచౌక్ లోక్ సభ సెగ్మెంట్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్ర అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. ఇక అమ్ ఆద్మీ పార్టీకి మరియు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన అర్వింద్ కేజ్రీవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ …
Read More »టీడీపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వైసీపీ..!
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యేడాది కూడా పూర్తికాకముందే ప్రతిపక్ష తెలుగుదేశం వైసీపీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతోంది. ఇందుకు జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణాలను ఎదుర్కొనేందుకు ప్రభత్వం కూడా ఒకింత దూకుడుగానే ప్రవర్తిస్తున్నట్టు స్పష్టమవుతోంది. వీటికితోడు వైసీపీ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ ఆర్ధికమూలాలపై దెబ్బ కొడుతూ పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనేపధ్యంలో వైసీపీ పై …
Read More »మాజీ పీఎస్ ను పట్టించుకోని బాబు ఏబీవి విషయంలో ధైర్యం తెచ్చుకున్నట్టున్నారు..!
చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై చంద్రబాబు అస్సలు పట్టించుకోకుండా ఉండడం మరో అనుమానాస్పదం అని చెప్పాలి. ఇక ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ …
Read More »వాస్తవాన్ని కప్పిపెట్టి దుష్ప్రచారానికి తెరలేపడం మీకు అలవాటే కదా బాబూ..!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా టీడీపీపై మండిపడ్డారు. ఇక టీడీపీ విషయానికి వస్తే ఏదైనా ప్రారంభించడం పాపం వెంటనే దానిని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా ప్రతీవిషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని చూడకుండా వారు ప్రవతిస్తున్నారు. ఇక కరెంటు బిల్లు విషయానికి వస్తే “ఈఆర్‌సీ ప్రకటించిన కరెంట్ ఛార్జీల టారిఫ్‌ను లోతుగా పరిశీలించకుండానే వడ్డింపు, వాయింపు, బాదుడు అంటూ ఎల్లో …
Read More »కిరసనాయిలు మురిసిపోయింది చాలు..బాబు సీక్రెట్ ఇదే కదా!
వైసీపీ సీనియర్ నేత ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా రాధాకృష్ణపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. “ఎకనమిక్ టైమ్స్ ఏదో రాసిందని కిరసనాయిలు తెగ మురిసిపోతున్నాడు. అంతర్జాతీయ మీడియాను మ్యానేజ్ చేసినోళ్లకు దేశీయ పత్రికలు ఒక లెక్కా. సంపాదించిన లక్షల కోట్లలో ఉల్లి పొరంత ఖర్చుపెడితే నిత్యం ఏదో కుట్రను ప్రచారంలో పెట్టొచ్చు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ సర్వైవల్ సీక్రెట్ ఇదే కదా!” అని అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైసీపీపై …
Read More »చంద్రబాబు ఇక తగ్గు..కేంద్రం నుండి కూడా క్లారిటీ !
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానులు గురించి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దాంతో ఒక్కసారిగా కంగుతున్న టీడీపీ నేతలు షాక్ కి గుర్రయ్యారు. అదేగాని జరిగితే టీడీపీ ఇప్పటివరకు దాచుకున్న ఆస్తులు మొత్తం అస్సాం అవుతాయని అనుకున్నారో ఏమో మరి ఒక్కసారిగా గేమ్ స్టార్ట్ చేసారు. వారి అనుకులా మీడియాతో ఏవేవో కట్టుకధలు అల్లించి తప్పుదోవ పట్టించాలని చూసారు. వారు ఎన్ని చేసిన ప్రజలు …
Read More »మహిళల విషయంలో మరోఅడుగు ముందుకేసిన సీఎం జగన్ !
చిన్నారులు, మహిళల రక్షణ కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా ‘దిశ’ చట్టం రూపొందించిన సీఎం శ్రీ వైయస్ జగన్, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం శనివారం ప్రారంభించారు. మహిళలు, చిన్నారుల రక్షణలో దిశ చట్టం అత్యంత ప్రత్యేకం అని, ఇది చరిత్రలో నిల్చి పోతుందని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?
అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …
Read More »