ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …
Read More »రాజమహేంద్రవరంలో ‘దిశ’ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన సీఎం జగన్..!
పోలీసులు 24 గంటలూ అందుబాటులో దిశ కంట్రోల్ రూమ్ ఉండేలా ప్రత్యేక యాప్ ను ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరంలో ‘దిశ’ మహిళా పోలీస్ స్టేషన్ ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల పాటు దిశ కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉండనుంది. దిశ చట్టానికి …
Read More »చంద్రబాబూ లెక్కలు తేలాల్సిందే.. ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం మానుకో !
గత రెండురోజులుగా చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దాంతో టీడీపీ నేతలనుకలవరపడుతున్నారు. శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతీచోట అనగా హైదరాబాద్, విజయవాడలో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే రూ.150 కోట్ల నగదుతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈయన ఎన్నికలకు ముందు బాబుకు పీఎస్‌గా పనిచేసారు. అయితే ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో సోదాలు …
Read More »తన ఉదార గుణాన్ని చాటుకున్న భీమవరం వైసీపీ ఎమ్మెల్యే..!
భీమవరంలో ఏ సమస్య వచ్చినా అక్కడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ముందుంటారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర మొత్తం ఎక్కడ పోటీచేసినా గెలుస్తాం అని చెప్పుకునే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలమైన సామాజిక వర్గం పెట్టుకుని సొంత జిల్లా గా పిలువబడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓడిపోయి అంటే గంధి శీను ప్రజా బలాన్ని అర్థం చేసుకోవచ్చు. …
Read More »ప్రభుత్వ విద్యా వ్యవస్థపై సీఎం సీరియస్..!
చాలా చోట్ల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, కనీస ప్రమాణాలు పాటించడంలేదని సమావేశంలో చర్చ జరిగింది.ఏదైనా జరగరానిది జరిగితే.. పెద్ద సంఖ్యలో పిల్లలకు ముప్పు ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అధికఫీజులపై కూడా దృష్టిపెట్టాలని ఉన్నత ప్రమాణాలు, నాణ్యమైన విద్య ఉండాలని స్పష్టంచేసారూ జగన్. మన బడి నాడు–నేడు తొలివిడత కార్యక్రమం ప్రగతి ఇవ్వాళ్టి వరకూ సమీక్షించారు. 15,715 …
Read More »సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.ఎందుకంటే..?
ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో …
Read More »ప్రజా క్షేత్రంలో తేల్చుకునే దమ్ములేక ఇలాంటి పిరికిపంద పనులు చేస్తున్నావా బాబూ..!
కియామోటార్స్..ప్రధాని నరేంద్ర మోదీ కొరియాతో ఒప్పందంలో భాగంగా ఇది ఏపీకి రావడం జరిగింది. కాని చంద్రబాబు మాత్రం దీనిని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే చంద్రబాబు ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన అది నావల్లే అని చెప్పుకునే వ్యక్తి అని అందరికి తెలిసిన విషయమే. ఇదంతా పక్కనపెడితే గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కార్ విడుదల చేసాం అంటూ ఒక కార్ కి బ్లాక్ క్లాత్ వేసి అందరికి …
Read More »కియాపై లోక్ సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్, వైసీపీ ఎంపీ గోరంట్లకు మాటల యుద్ధం..!
గత కొద్ది రోజులుగా కియా మోటార్స్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఆ పరిశ్రమ తరలి వెళ్లి పోతుంది జగన్ ప్రభుత్వ విధానాలు నచ్చకే ప్రతినిధులు చేతులెత్తేశారు అంటూ టిడిపి సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేసింది ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో ఇవాళ గురించి మాట్లాడుతుండగా అనంతపురం …
Read More »రైతు సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం..!
మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్‌లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …
Read More »కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »