Home / Tag Archives: KALVAKUNTLA KAVITHA (page 3)

Tag Archives: KALVAKUNTLA KAVITHA

కోర్టుకు హాజరైన మాజీ ఎంపీ కవిత

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విషయంలో నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో స్పెషల్ సెషన్స్ జడ్జి ముందు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. 2010లో జరిగిన నిజామాబాద్ అర్బన్ ఉపఎన్నికల సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా అప్పటి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన …

Read More »

మాజీ ఎంపీ కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు ప్రతిష్టాత్మక ఆహ్వానం వచ్చింది. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో జరగనున్న ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ సదస్సుకు మాజీ ఎంపీ కవితను హాజరవ్వాలని నిర్వాహకులు ఆహ్వానించారు. వచ్చే ఏడాది జనవరి 9-10తారీఖుల మధ్య ఈ సదస్సు జరగనున్నది. మనీ పవర్ ఇన్ పాలిటిక్స్ అనే అంశంపై జరగనున్న ఈ …

Read More »

2019-20తెలంగాణ బడ్జెట- సీఎం కేసీఆర్ పూర్తి ప్రసంగం

2014 జూన్ లో నూతన రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి నిర్దిష్టమైన ప్రాతిపదికలు ఏవీ లేనప్పటికీ స్థూల అంచనాలతో రాష్ట్ర ప్రయాణం ప్రారంభం అయింది. గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన వినూత్న ప్రజోపయోగ పథకాలెన్నో యావత్ దేశాన్ని ఆశ్చర్య పరిచాయి. అన్ని రంగాల్లో సమతుల అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామి …

Read More »

కేటీఆర్ కు రాఖీ కట్టిన మాజీ ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,యువనేత కేటీఆర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేటీఆర్ కు ఆయన సోదరి, మాజీ ఎంపీ కవిత రాఖీ కట్టగా..తన సోదరి కవితకు కేటీఆర్ స్వీటు తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కవిత రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు మాజీ ఎంపీ కవిత.

Read More »

మాజీ ఎంపీ కవితకి పార్టీ సభ్యత్వం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజమాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గులాబీ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. అందులో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని హైటెక్స్ లో మాజీ ఎంపీ కవిత నివాసంలో కలిసి పార్టీ సభ్యత్వం పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ”రాష్ట్ర వ్యాప్తంగా మరియు నిజామాబాద్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా …

Read More »

ఎంపీ క‌విత సార‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు…గ‌వ‌ర్న‌ర్ ఏం మాట్లాడ‌తారంటే..

హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వ‌ర‌కు అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 19వ తేదీన ప్రారంభ స‌మావేశానికి అన్నా హ‌జారే ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీనోట్ అడ్ర‌స్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు …

Read More »

టీడీపీ ఓ పొత్తుల మాఫియా…….కవిత

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఏ స్థితిలో ఉందో తెలంగాణలో టీడీపీ పరిస్థితి కూడా అంతే…..ఓమాదిరిగా కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది.అయితే ఏపీలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు కోసమే ముందస్తుగా తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ జత కడుతోందని టీఆర్‌ఎస్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. అనైతిక పొత్తులకు టీడీపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని చంద్రబాబు గెలవడం కోసం ఏ పార్టీతో ఐన పొత్తు పెట్టుకోవడం అలవాటని వివరించారు.బుధవారం ఆమె మీడియాతో …

Read More »