ఉప్పెన మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా తెలుగు రాష్ట్రాల యువత మదిని కొల్లగొట్టిన భామ కృతిశెట్టి. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ యువహీరో సరసన నటించడానికి అవకాశం దక్కించుకుందని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎనర్జిటీక్ హీరో రామ్ పోతినేని-లింగుస్వామి కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా రానున్న సంగతి విదితమే. తెలుగు, తమిళంలో ఏకకాలంలో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో హీరోయిన్ …
Read More »హిందీలోకి ఉప్పెన రీమేక్
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రధాన పాత్రలలో బుచ్చిబాబు తెరకెక్కించిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డుల ప్రభజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్లర్లేదు. 70 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాను ఇప్పుడు తమిళం, హిందీ భాషలలో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. తమిళంలో విజయ్ తనయుడు సంజయ్ రీమేక్ చేయనున్నాడని ఇటీవల వార్తలు …
Read More »నక్క తోక తొక్కిన ఉప్పెన హీరోయిన్
ఉప్పెన`తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తొలి చిత్రంతోనే అందరినీ ఆకర్షించింది. అటు అందంలోనూ, ఇటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది. వరుసగా అవకాశాలు అందుకుంటోంది. తాజాగా మరో మంచి అవకాశం కృతి తలుపు తట్టినట్టు తెలుస్తోంది. రామ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కృతిని వరించినట్టు సమాచారం. రామ్ హీరోగా తమిళ మాస్ డైరెక్టర్ లింగు స్వామి ఓ సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ …
Read More »ఉప్పెన దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్
దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …
Read More »