Home / MOVIES / కృతిశెట్టికి వరసగా ఆఫర్లు

కృతిశెట్టికి వరసగా ఆఫర్లు

‘ఉప్పెన’ సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది అందాల రాక్షసి .సో క్యూట్ భామ కృతిశెట్టి. ఈ అమ్మడికి వరసగా ఆఫర్లు వస్తున్నాయి. తెలుగులో రామ్ పోతినేని, నాని, సుధీర్ బాబు సినిమాల్లో నటిస్తోంది.

ఇక ఇప్పుడు తమిళ స్టార్ ధనుష్ సరసన నటించే ఛాన్స్ అందుకుందట. మారి, మారి 2 సినిమాలను తెరకెక్కించిన బాలాజీ మోహన్ డైరక్షన్లో ధనుష్ ఓ సినిమా చే