Home / Tag Archives: life style (page 10)

Tag Archives: life style

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …

Read More »

దోమలు ఎవర్ని ఎకువగా కుడుతాయో తెలుసా..?

దోమలకు రాత్రివేళ కళ్లు బాగా కనిపిస్తాయి. దోమలు ఎక్కువగా డార్క్ కలర్ బట్టలు వేసుకున్న వాళ్లకు అట్రాక్ట్ అవుతాయట. నేవీ బ్లూ, బ్లాక్, రెడ్ కలర్ బట్టలు వేసుకున్నవారిని ఎక్కువగా కుడతాయి. దోమలు 160 అడుగుల దూరం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గుర్తించి మనుషుల దగ్గరకు వస్తాయి. లావుగా, బరువు అధికంగా ఉన్నవారు, గర్భంతో ఉన్న మహిళలు ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ చేస్తారు. అందుకే వారినే దోమలు ఎక్కువగా …

Read More »

మధుమేహంతో బాధపడేవారికి శుభవార్త

మధుమేహంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. పాత బియ్యం, గోధుమలు, పాలిష్ తక్కువగా చేసిన బియ్యం, సజ్జలు, జొన్నలు తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహారం తినాలి. పాలు, పాలు పదార్థాలు, నిమ్మ, దానిమ్మ, ఉసిరి, ద్రాక్ష, జామ, బొప్పాయి, ఆపిల్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఉప్పు, చక్కెర బాగా తగ్గించాలి. రాగి జావ, రొట్టె తింటే మంచిది.

Read More »

బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?

బ్రష్ చేయడానికి ముందు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..?.. తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం..! బ్రష్ చేయడానికి ముందు నీరు త్రాగడం వల్ల రోగనిరోధక శక్తి మరింత బలంగా అవుతుంది.  శరీరం హైడ్రేట్ అవుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు తగ్గుతాయి. అధిక రక్తపోటు తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.  కడుపులో పుండ్లు, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. చర్మం, జుట్టు మృదువుగా అవుతాయి.

Read More »

హగ్ చేసుకుంటే లాభాలు ఎన్నో..?

హగ్ చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీంతో రిలాక్స్ అవుతాం. ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. హైబీపీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. డిప్రెషన్, ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుంది. దీంతో శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడంతో రోగనిరోధక శక్తి పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయి.

Read More »

మీరు లెమన్ టీ తాగరా…?.అయితే ఇది మీకోసమే..!

మీరు లెమన్ టీ తాగరా…?. అసలు టీ కాఫీలకు దూరంగా ఉంటరా..?. అయితే లెమన్ టీ వల్ల ఏమి ఏమి లాభాలు ఉన్నాయో తెలిస్తే మీరే లెమన్ టీ తాగడం మొదలెడతారు ఇప్పటి నుండి. మరి లెమన్ టీ వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . *అధిక రక్తపోటును తగ్గించడంలో లెమన్స్ టీ చక్కగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది. *జీవక్రియలను మెరుగుపరుస్తుంది. *స్త్రీలలో రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలకు, …

Read More »

చెరకు రసంతో చాలా ప్రయోజనాలు

చెరకు రసంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఆ చెరకు రసంతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం … *కామెర్లను తగ్గిస్తుంది. *కిడ్నీలను శుభ్రపరుస్తుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతుంది. *దంతాలను శుభ్రపరుస్తుంది. *తక్షణ శక్తిని అందిస్తుంది. *కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

Read More »

కీరదోసతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

కీరదోసతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. కీరదోసతో లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. *ఊబకాయంతో బాధపడేవారికి మేలు చేస్తుంది. *డయాబెటిస్ను కంట్రోల్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. *శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్ ను అదుపులో ఉంచుతుంది. *కిడ్నీల్లో రాళ్లు కరిగిపోయి మూత్ర సమస్యలు తగ్గుతాయి. *కీళ్ల నొప్పులను తగ్గించడానికి సాయపడుతుంది.

Read More »

ఇవి కలిపి తింటున్నారా..?

కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. తేనె- నెయ్యి 2. పాలు- పుచ్చకాయ 3. చికెన్- బంగాళాదుంప 4. చికెన్ పండ్లు 5. తేనె- ముల్లంగి దుంప 6. చేపలు- పాలు

Read More »

షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం..

షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం.. మీకు షుగర్ ఉంటే తగ్గించుకోండి ఇవి పాటించి. *తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. *ఆకుకూరలు అధికంగా తినాలి. *కూరలలో తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని అన్నం తక్కువగా తినాలి. *రాత్రి టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. *జామకాయ, దానిమ్మ, రేగుపండ్లు, కమలాపండు తినాలి. …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat