Home / Tag Archives: life style (page 30)

Tag Archives: life style

బరువు పెరగాలని అనుకుంటున్నారా

బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి. రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి  పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ …

Read More »

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే

ప్రతిరోజూ 3 లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల షుగర్ రోగుల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయట. గ్యాస్, అసిడిటీ, నోటి దుర్వాసన సమస్యలు తగ్గుతాయి. చిటికెడు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

Read More »

గ్రీన్ టీ తాగితే…?

గ్రీన్ టీ తాగడం వలన అనేక లాభాలున్నయంటున్నారు నిపుణులు.అయితే గ్రీన్ టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. జీర్ణక్రియ మెరుగవుతుంది గుండె సమస్యలు తగ్గుతాయి. త్వరగా బరువు తగ్గుతారు క్యాన్సర్లను నివారిస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది రక్తపోటును నియంత్రిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

Read More »

హాయిగా నిద్రపోవాలంటే

హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి రాత్రి భోజనం మితంగా తినండి త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి  రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి

Read More »

జలుబు త్వరగా తగ్గాలంటే..?

సొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి రోజూ 3 సార్లు తాగాలి -స్పూన్ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. అలాగే వెల్లుల్లిని నమిలి మింగడం వల్ల జలుబు తగ్గుతుంది  వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జలుబు …

Read More »

జాజికాయతో లాభాలెన్నో..?

జాజికాయలో ఆరోగ్య సుగుణాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం జాజికాయ ఇమ్యూనిటీ పెంచడంతో పాటు, మరెన్నో రుగ్మతలను తగ్గిస్తుంది. వేడి పాలలో తేనె, యాలకుల పొడి, జాజికాయ పొడి కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. హాయిగా నిద్ర పడుతుంది. జాజికాయలోని ఆయిల్స్ కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి. దీన్ని తింటే జీర్ణ రసాల ఉత్పత్తి పెరుగుతుంది. జాజికాయ ఆయిల్ పంటి నొప్పిని తగ్గిస్తుంది. దీని కషాయం వాంతులకు విరుగుడుగా పని చేస్తుంది. …

Read More »

బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?

నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.

Read More »

రోజూ అల్లం తింటే…?

పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.. అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది. అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.

Read More »

చేపలు తినడం వల్ల అనేక లాభాలు

చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.. 2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు. 3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి. 4. విటమిన్ డి లభిస్తుంది. 5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే …

Read More »

పుచ్చకాయ గింజలు తింటే

అధిక రక్తపోటు, గుండె సమస్యలను నివారిస్తుంది > మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. > ఇందులోని లైకోపీన్ క్యాన్సర్ను నివారిస్తుంది > పురుషుల లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది > డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది > రోగ నిరోధక శక్తి పెరుగుతుంది > జుట్టురాలడం, దురద నెత్తి సమస్య పరిష్కారం అవుతుంది > అందమైన చర్మం మీ సొంతం అవుతుంది > ఎముకలు, కణజాలాలు బలోపేతం అవుతాయి

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat