హాయిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది..
నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగండి
రాత్రిపూట టీ, కాఫీ, ఆల్కహాల్ తీసుకోకండి
రాత్రి భోజనం మితంగా తినండి
త్వరగా జీర్ణంకాని పదార్థాలు తీసుకోకండి
రోజూ రాత్రి ఒకే సమయానికి నిద్రపోండి
బెడ్రూంలో తక్కువ కాంతి ఉండేలా చూసుకోండి
నిద్రకు ముందు ఫోన్ అస్సలు వాడకండి
మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి
రోజూ యోగా, ధ్యానం, వ్యాయామం చేయండి