చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా..చేపలు తింటే అనేక ఉపయోగాలు ఉన్నాయి..అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. మెదడు బాగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది..
2. గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలోని ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి.
ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవు.
3. ఒత్తిడి, మానసిక ఆందోళనలు తగ్గుతాయి.
4. విటమిన్ డి లభిస్తుంది.
5. స్త్రీలలో పీరియడ్స్ సక్రమంగా రావాలంటే చేపలు తినాలి.
6. కంటి చూపు మెరుగు అవుతుంది.