ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు వేదికగా జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై మరియు అయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు.సభలో పవన్ మాట్లాడుతూ..” 2014లో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారన్నారు.ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి లారీ రూ .15వేలు చేశారు..2019ఎన్నికల్లో …
Read More »తెలంగాణకు శాశ్వతంగా గుడ్ బై చెప్పిన నారా వారి కుటుంబం ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన రేవంత్ రెడ్డి “ఓటుకు నోటు “కేసు తో రాత్రికి రాత్రే హైదరాబాద్ మహానగరాన్ని వదిలిపెట్టి విజయవాడ నగరంలోని కరకట్టకు పారిపోయాడు అని ఇటు నెటిజన్లు అటు ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన …
Read More »రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ.. చ్ఛిచ్ఛీ..!!
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాగా, ఇ టీవల హోమంత్రి చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఆ విషయం త్వరలో తేటతెల్లం కాబోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనేమో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించకపోవడం శోచనీయమన్నారు. అలాగే, బీజేపీ నేతలు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించడం …
Read More »ఆస్పత్రిలో చేరిన ఆనం వివేకా..!
ఏపీ అధికార పార్టీ టీడీపీకి చెందిన ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అనారోగ్య కారణంగా ఆస్పత్రిలో చేరారు.తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో ఆయన చేరారు.అయితే ఆయన గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో చికిత్స పొందుతున్నారు.తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరారు అని వైద్యులు చెబుతున్నారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారు.ఈ …
Read More »టీడీపీ ఎంపీ 3వేలకోట్ల అవినీతి బట్టబయలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. see also : ”2014లో నీ తల్లిని …
Read More »విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …
Read More »4ఏళ్ళుగా కేంద్రం ఇస్తోన్న నిధులతోనే లోకేష్ కు 19 అవార్డులు..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో సహా తెలుగు తమ్ముళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ పై చేసే ప్రధాన ఆరోపణలు రాష్ట్ర విభజన వలన ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నిదులివ్వడంలేదు.పైగా ఇటివల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి కేటాయింపులు చాలా తక్కువ చేసిందని ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే. గత కొద్ది రోజులుగా తమ్ముళ్ళు తమపై …
Read More »మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట..? మరి జగనో..?
అవును మీరు విన్నది నిజమే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుమారుడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకానట. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తన పుత్ర రత్నంపై కురిపించిన ప్రశంసల జల్లు. అయితే, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన మనసులోని మాటలు చెప్పారు. ఏపీ ఐటీశాఖ …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. వైసీపీలోకి మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. అయితే, ఇప్పటికే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ అడుగులో అడుగు …
Read More »లోకేష్ కు షాక్ ఇచ్చిన కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి
కర్నూల్ మాజీ ఎంపీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు అదిరిపోయే షాక్ ఇచ్చాడు .వివారాల్లోకి వెళ్ళితే..కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో వున్నాడు.ఈయన ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నిక ప్రచారంలో కుడా పాల్గొన్నాడు.అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకపోవడంతో …
Read More »