Home / Tag Archives: loksabha (page 2)

Tag Archives: loksabha

మీరు ఆ పదాలను వాడటం సరైనదేనా?: కేటీఆర్‌

కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వంపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తనదైన శైలిలో విమర్శలు చేశారు. త్వరలో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సభలో వాడకూడని కొన్ని పదాలంటూ ఇటీవల లోక్‌సభ సెక్రటేరియట్‌ నిషేధించింది. ఈ నేపథ్యంలో మీరు వాడే భాష ఇదా? అంటూ కొన్ని కామెంట్లను పేర్కొంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘ప్రధాని నిరసనకారులను ‘ఆందోలన్ జీవి’ అని పిలవడం మంచిదా? యూపీ సీఎం చేసిన …

Read More »

పార్లమెంటును స్తంబింపజేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ కుటిల నీతిని ఎండగడుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటును మంగళవారం స్తంబింపజేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇచ్చిన వాయిదా తీర్మానాలను ఉభయ సభల్లోనూ తిరస్కరించటంతో వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభా పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో ఎంపీలు పోతుగంటి రాములు, గడ్డం రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోత్‌ కవిత, బీబీ పాటిల్‌, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్‌ నేతకాని …

Read More »

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేశారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని బిశ్వేశ్వ‌ర్ తుడు అబ‌ద్ధాలాడి, పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు, …

Read More »

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …

Read More »

రైతులను శిక్షించ వద్దు..

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ …

Read More »

కేంద్ర స‌ర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి యుద్ధం

కేంద్ర స‌ర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి యుద్ధానికి సిద్ధ‌మైంది. ఇవాళ పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్న‌ది. ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ‌లో చాలా దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ద‌ని, రూల్ 267 కింద త‌క్ష‌ణ‌మే ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ను ఎంపీ కేశ‌వ‌రావు డిమాండ్ చేశారు. …

Read More »

కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయండి

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ‌ద్ద మెగా టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి పేర్కొన్నారు. లోక్‌స‌భ‌లో 377 నిబంధ‌న కింద ఈ అంశాన్ని ఎంపీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ‌ద్ద కొన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుంద‌న్నారు. కాళేశ్వరం ఆల‌యం నుంచి ల‌క్ష్మీ బ‌రాజ్ వ‌ర‌కు 22 కిలోమీట‌ర్ల మేర బ్యాక్ వాట‌ర్ …

Read More »

తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి ఖరారు

ఏపీలో త్వరలో జరగనున్న తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. కర్ణాటక క్యాడర్‌ మాజీ ఐఏఎస్‌ అయిన రత్నప్రభ గతంలో కర్ణాటక ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. కాగా, అధికార వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్‌ గురుమూర్తి బరిలో నిలిచారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు‌ కరోనాతో కన్నుమూశారు. ఆయన అకాలమరణంతో తిరుపతి …

Read More »

24 ఏండ్ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు మాజీ ప్ర‌ధాని దేవే గౌడ

మాజీ ప్ర‌ధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవే గౌడ 24 ఏండ్ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌లోకి ప్ర‌వేశించారు. కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుతో రాజ్య‌స‌భ్యుడిగా గెలుపొందిన ఆయ‌న ఈరోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. క‌ర్ణాట‌క‌కు చెందిన న‌లుగురు స‌భ్యుల ప‌ద‌వీకాలం జూన్ 25తో ముగిసింది. దీంతో జూన్ 12న జ‌రిగిన దైవార్షిక ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపొందారు. మొత్తం 61 మంది స‌భ్యులు కొత్త‌గా ఎన్నిక‌వ‌గా, అందులో 45 మంది జూలై 22న ప్ర‌మాణ …

Read More »

లోక్ సభ, రాజ్యసభ స్థానాల పెంపు..!

దేశంలో ప్రస్తుతం 130 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నారు. కానీ పెరిగిన జనాభాకు అనుగుణంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య లేదని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. భారత్ పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించే స్థానాలు సంఖ్యను 543 కాగా వాటిని 1000కు పెంచాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అబిప్రాయపడ్డారు. 1971 జనాభా లెక్కల ప్రకారం భారత్ జనాభా 55 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat