కోలీవుడ్, టాలీవుడ్‌లో ప్రముఖ కథానాయకిగా వెలుగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ . ఈ ఉత్తరాది బ్యూటీకి ప్రస్తుతం ఈ అమ్మడికి అవకాశాలు తగ్గాయి అనే కంటే టాలీవుడ్‌లో ఒక్క అవకాశం కూడా లేదు. ఇక కోలీవుడ్‌లో శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌కు జంటగా నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం ఇండియన్–2 చేతిలో ఉంది. ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేసి కాజల్ సంసార జీవితంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. నిజానికి కాజల్‌అగర్వాల్‌కు …
Read More »రాంగ్ నంబర్ డయల్..పాకిస్థాన్ వ్యక్తి, కర్నూలు మహిళ ప్రేమ
ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్‌కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా గడివేముల వాసి షేక్ గుల్జార్ ఖాన్.. పాక్‌కు ఫోన్ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా …
Read More »పునర్నవి ప్రేమించిన వ్యక్తి ఏలా చనిపోయాడో తెలుసా..!
పునర్నవి భూపాలం- రాహుల్ సిప్లిగంజ్.. ఈ బిగ్ బాస్ జంటకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల్లో నటించిన పునర్నవి.. బిగ్ బాస్ కంటే ముందు తక్కువ మందికే తెలుసు. సినిమాల్లో పాటలు పాడే రాహుల్ సిప్లిగంజ్ కూడా జనాలకు పెద్దగా తెలియదు. బిగ్ బాస్ తెలుగు 3 వీరిని సెలబ్రిటీలను చేసింది. ఇక హౌస్‌లో వీరద్దరి కెమిస్ట్రీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. పునర్నవి-రాహుల్ మధ్య ప్రేమాయణం జరుగుతోందని.. …
Read More »లవ్ బ్రేకప్ అయిందా..?
వరుస విజయాలతో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి… గోవా బ్యూటీ ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టి తెలుగులో సినిమావకాశాలను కోల్పోయిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ . అయితే ఈ ముద్దుగుమ్మ లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోస్ తో ప్రేమాయణం నడిపిన సంగతి విదితమే. అయితే …
Read More »మెహరీన్ కు ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టమట ఎందుకో తెలుసా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతమంది అగ్ర కథానాయికలు ఉన్నారో వారితో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ చాలామంది ఉన్నారు. వీళ్లలో పాత తరం కొత్త తరం నటీమణులు ఉన్నారు. అయితే వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరోయిన్ మెహరిన్ కూడా ఓ రోల్ మోడల్ హీరోయిన్ ఉందట. ఆమెకు అనుష్క అంటే చాలా ఇష్టమట. నేను సినిమాల్లోకి రాకముందే అనుష్క అంటే చాలా ఇష్టం ఆమె సినీ ప్రయాణంలో ప్రతి మలుపు …
Read More »పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్….రాహులో రాహులా
తెలుగు బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్, పున్నుల మధ్య ప్రేమాయణం నడుస్తుందని జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఇద్దరు ఇష్టపడి.. ఇరు కుటుంబాలు కూడా ఇష్టపడితే పెళ్లి చేసి పెడతామని రాహుల్ తల్లిదండ్రులు ఇప్పటికే కామెంట్స్ చేశారు. ఇక పునర్నవి పారెంట్సే పెళ్లికి ఒప్పుకోవాలని అందరూ అనుకున్నారు. కానీ పునర్నవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ …
Read More »అన్నాచెలెళ్లు ప్రేమలో..పెళ్లికి పెద్దలు నో
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట గ్రామంలోవిషాద ఛాయలు అలముకున్నాయి. మహరాజ్ పెట్ గ్రామానికి చెందిన మమత వయస్సు 20 సంవత్సరాలు. వరసకు బంధువైన రమేష్‌తో కొంతకాలంగా ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. వారిద్దరి కుటుంబసభ్యులకు తెలుపగా అన్నాచెలెళ్లు అవుతారని అభ్యంతరం తెలి పారు. అయితే మమతకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఇద్దరు మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి …
Read More »ప్రేమ పెళ్ళి పై కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు
మహానటి మూవీతో యావత్ భారతీయ సినిమా ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న అందాల భామ కీర్తి సురేష్. అప్పటి వరకు లవ్ రోమాన్స్ చిత్రాల్లో నటించి తనకంటూ ఒక స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ మహానటి మూవీతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.అయితే ఈ అమ్మడు ప్రేమ పెళ్ళి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ” ప్రేమ పెళ్లిళ్లు …
Read More »పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే ప్రేమపాఠాలతో పాటు పెళ్లి..టాలీవుడ్ హీరోయిన్
ఇటీవలే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ డాటర్.. ఇంకా సెకండ్ మూవీకి కూడా కమిట్ అవ్వకముందే లవ్‌లో మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిందట. అంతేకాదు అప్పుడే పెళ్లిమాటలు కూడా చెపుతోంది ఆ క్యూట్ గర్ల్. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. అయితే స్టార్ హీరో మోహన్ …
Read More »యువతిని వేధించిన హీరో
దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం …
Read More »