విశాఖపట్నంలో అదృశ్యమైందని భావించిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో సూపర్ ట్విస్ట్. రెండో పెళ్లిరోజు సందర్భంగా భర్త శ్రీనివాసరావుతో ఆర్కే బీచ్‌కు వెళ్లిన సాయి ప్రియ.. తన భర్త ఫోన్‌లో బిజీగా ఉండగా ప్రియుడితో చెక్కేసింది. నెల్లూరుకు చెందిన రవి అనే యువకుడితో అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. రెండు రోజుల క్రితం సాయి ప్రియ ఆచూకీ తెలియకపోవడంతో భర్త వైజాగ్ త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి …
Read More »అమ్మాయి నిండు ప్రాణాలను బలిగొన్నవాట్సాప్ స్టేటస్
ఓ ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్ ఒక అమ్మాయి నిండు ప్రాణాలను బలిగొన్నది. ఈ ఘటన తాండూర్ మండలం అచ్చలాపూర్ లోని కొమ్ముగూడెంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.వివరాల్లోకి వెళ్తే.. కొమ్ముగూడెంకు చెందిన గంధం రాజయ్య కూతురు లత(17) హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది పండుగకు లత ఇంటికొచ్చింది. అయితే అదే గ్రామానికి చెందిన అజయ్ అనే యువకుడు లతతో దిగిన ఫోటోలను బుధవారం వాట్సాప్ …
Read More »లవ్ చేయలేదని కాలేజ్‌స్టూడెంట్ గొంతుకోసిన ఆటోడ్రైవర్
నెల్లూరు: ఎన్నాళ్లు వెంటపడుతున్నా ప్రేమించడం లేదని ఓ విద్యార్థినిని ఆటో డ్రైవర్ గొంతు కోసేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పట్టణంలో జరిగింది. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన ఓ విద్యార్థిని (17 సంవత్సరాలు) ఇంటర్ చదువుతుంది. ఆ ఏరియాకే చెందిన ఆటో డ్రైవర్ కృష్ణ ప్రేమ పేరుతో విద్యార్థిని గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయం విద్యార్థిని ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబసభ్యులు కృష్ణ వార్నింగ్ ఇచ్చారు. దీంతో …
Read More »లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారు
సహాజంగా లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. విడిపోయాక చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్త ఒలిఫ్ గుర్తించారు. అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోందని చెప్పారు.
Read More »ఆ స్టార్ హీరోతో రష్మికా మందాన డేటింగ్
నేషనల్ క్రష్ రష్మికా మందాన స్టార్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందా..?. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందా..?. కొత్త సంవత్సరం సందర్భంగా ఆ హీరోతో డేటింగ్ కెళ్లిందా అంటే అవుననే అంటున్నారు సినీ క్రిటిక్స్. అసలు విషయానికి వస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం రౌడీ ఫెలో ..యువస్టార్ హీరో విజయ్ దేవరకొండ( VDK), రష్మిక గోవా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా లీకైన ఓ ఫోటో ఆ …
Read More »పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి
పెళ్లైన అమ్మాయితో ప్రేమ వద్దన్న పాపానికి స్నేహితుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడిన ఘటన నగరంలోని చోటు చేసుకుంది. పాతబస్తీ రియాసత్ నగర్‌కు చెందిన అక్బర్ ఖాన్ పెళ్ళైన మహిళతో ప్రేమ అంటూ వెంటపడ్డాడు. విషయం తెలిసిన ఆమె భర్త…అక్బర్ స్నేహితుడైన మహమ్మద్ ఈస సహాయం కోరాడు. తన భార్య వెంటపడవద్దని అక్బర్‌కు చెప్పాలని ఈసను కోరాడు. దీంతో మహిళ వెంటపడవద్దని ఈస నచ్చ చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం …
Read More »కృతిశెట్టికి అలాంటి మగాళ్లే ఇష్టం
తొలి సినిమాతోనే హిట్ అందుకుని ప్రస్తుతం బిజీ హీరోయిన్ మారిపోయిన కృతి శెట్టి ఓ ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి మాట్లాడింది. అబద్ధాలు చెప్పే వారంటే తనకు నచ్చరింది. తాను ఎదురుచూసే మగాడు నిజాయితీగా, బోల్డ్ గా, తనకు ఏదైనా ముఖం మీద చెప్పే ధైర్యం గల వ్యక్తిగా ఉండాలంది.
Read More »ప్రతి కౌగిలింతకు ఓ లెక్క ఉంది గురు…?
మనం సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే కౌగిలింతకూ ఓ అర్థం ఉంది. భార్యను హగ్ చేసుకుంటే ఎంతో సేఫ్గా ఫీలవుతారు. స్నేహితులకు ఇచ్చే బియర్ హగ్ వల్ల వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. భుజంపై తలవాల్చి కౌగిలించుకుంటే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చినవారిని ఎక్కువ సేపు కౌగిలించుకుంటాం. అందులో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి. రొమాంటిక్ హగ్తో ఒకరి మనసులోని స్పందనలను మరొకరు ఆస్వాదిస్తారు. వీటిలో ఎంతో లవ్ ఉంటుంది.
Read More »ప్రేమను ఒప్పుకోరని
తమ ప్రేమను పెద్ద లు అంగీకరించరేమోనన్న అనుమానంతో ఒక జంట.. పెండ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మరో ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డాయి.. విడిపోయి బతుకలేమం టూ కలిసి ప్రాణం విడిచారు. ఈ విషాద ఘటనలు వరంగల్ అర్బన్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్ మండలం నక్కలపల్లికి చెందిన మన్నెపు కుమారస్వామి, జ్యోతి దంపతుల కుమారుడు సాయి (23), సిద్దిపేట జిల్లా కోహెడ …
Read More »నిన్న ప్రేమ-ఇవాళ పెళ్లి -రకుల్ ప్రీత్ సంచలన వ్యాఖ్యలు
వివాహ వ్యవస్థపై తనకు ఎంతో గౌరవముందని చెప్పింది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. తనకు కాబోయేవాడు అన్ని విషయాల్లో ఫర్‌ఫెక్ట్‌గా ఉండాలని పేర్కొంది. ఇటీవలే ఈ భామ ఓ ప్రముఖ వెడ్డింగ్ మ్యాగజైన్ ముఖచిత్రంపై దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా తనతో ఏడడుగులు నడిచే వాడు ఎలా ఉండాలో వివరిస్తూ ‘జీవితంలో ఓ నిర్ధిష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాఫల్యం కోసం నిరంతరం తపించే వ్యక్తిని నా భాగస్వామిగా కోరుకుంటాను. అతను ఏ …
Read More »