Home / Tag Archives: lovers

Tag Archives: lovers

పెను విషాదం.. అందరూ చూస్తుండగానే ప్రేమికులు

రైలు బయలుదేరిన కాసేపటికి ఓ ప్రేమ జంట అందులో నుంచి దూకేసింది. ఈ హఠాత్పరిణామానికి రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చెన్నై బీచ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకోగా.. ప్రేమికుల్లో యువతి అక్కడికక్కడే కన్నుమూసింది. యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కో పైలట్‌ రైలును తక్షణమే ఆపేశాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న మాంబళం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు …

Read More »

సీక్రెట్‌గా పెళ్లి.. పబ్లిక్‌లో కాలిబూడిద!

పెళ్లయి విడాకులు తీసుకున్న ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ యువతి. సరిగ్గా 5 నెలలు అయ్యేసరికి పోలీస్‌ స్టేషన్‌కు పరుగు పెట్టింది. ఇంతలో ఏమైందో ఏమో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. విశాఖ పట్నంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. గుంటూరుకు చెందిన 22 ఏళ్ల శ్రావణి వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో లా చదువుతోంది. అదే కాలేజ్‌లో చదువుతోన్న వినయ్‌కుమార్ అనే తన సీనియర్‌తో ప్రేమలో …

Read More »

పెళ్లికి నో చెప్పిందని నరికి చంపేశాడు!

 కాకినాడ జిల్లా పెదపూడి మండలం కాండ్రేగుల-కూరాడ నడిరోడ్డుపై దారుణం జరిగింది. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోనని చెప్పిందని ఆగ్రహంతో ఓ యువకుడు ఆమెను అతి కిరాతకంగా నరికి చంపేశాడో యువకుడు.  కాకినాడ జిల్లా కరప మండలం కూరాడలో అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్న దేవిక డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం లక్ష్యంగా కృషి చేస్తోంది. దేవిక తల్లిదండ్రులు రాంబాబు, నాగమణి. వీరి సొంత ఊరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ …

Read More »

గోత్రం ఒకటే అని జంటను విడదీసేశారు..!

ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి …

Read More »

సిటీలో దారుణం .. ప్రియురాలి వెంటే ప్రియుడు

ఆ ఇద్దరు ఫేస్‌బుక్‌లో పరిచయమై ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల్లో విషయం చెప్పి ఒక్కటి అవ్వాలి అనుకున్నారు. కానీ వారు నిరాకరించడంతో పెద్దల్ని ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అంతా బాగుంది అనుకునేలోపే ఆ జంట తీసుకున్న నిర్ణయం అందర్ని కలచి వేసింది. యువతి తల్లిదండ్రులు ఈ జంటను విడదీయడంతో యువతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. భార్య మరణాన్ని భరించలేక ఆ భర్త హైదరాబాద్‌లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Read More »

ప్రియుడితో మళ్లీ వైజాగ్‌ వచ్చిన సాయిప్రియ

వైజాగ్‌ బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ, లవర్‌ రవితో మళ్లీ సిటీకి తిరిగొచ్చింది. ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని.. కలిసే ఉంటామని చెప్పారు. ఎలాంటి హని జరగకుండా చూడాలని పోలీసులను కోరారు. ఇరువైపుల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడించి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తమ బిడ్డలు చేసిన పనికి పరువు పోయిందని.. తలదించుకోవాల్సి వచ్చిందని, తాము వారిని ఇళ్లకు తీసుకువెళ్లబోమని వారు స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. …

Read More »

యాదాద్రి జిల్లాలో కుళ్లిపోయిన స్థితిలో యువతీ యువకుల డెడ్‌బాడీలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో గుర్తుతెలియని యువతీ యువకుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో నగ్నంగా పడి ఉన్న యువతి, యువకుడి డెడ్‌బాడీలను అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. అవి కుళ్లిపోయిన స్థితితో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. పోలీసులు క్లూస్‌ టీమ్‌తో అక్కడికి చేరుకుని ఈ ఘటనపై విచారణ చేపట్టారు. సమీపంలో దొరికిన బ్యాగ్‌లోని వివరాల ఆధారంగా మృతులను హైదరాబాద్‌ నగర …

Read More »

అద్దెకు ఇల్లు చూస్తామని వెళ్లి.. లోపల పనికానిచ్చేశారు!

ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …

Read More »

మద్యం ప్రియులకు శుభవార్త

దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …

Read More »

ప్రేమికుల రోజన పార్కులో ఇంటిలోని వారికి ఫోన్‌ చేసి ఏం చెప్పారో తెలుసా

జార్ఖండ్‌లోని రాంచీలో ప్రేమికుల రోజన ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. మోరహాబాదీలో ఉన్న ఆక్సిజన్‌ పార్కులో కొంత మంది యువకులు ఒక ప్రేమ జంటకు బలవంతంగా వివాహం జరిపించారు. వివరాల్లోకి వెళితే ప్రేమికుల రోజున పలు ప్రేమ జంటలు పార్కులో విహరిస్తుండగా, కొందరు యువకులు అక్కడకు వచ్చారు. వారిని చూసిన యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆ యవకులు ఒక ప్రేమజంటను పట్టుకున్నారు. వారిని చూసి భయపడిన ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri eburke.org deneme bonusu veren siteler casino casino siteleri bahis siteleri takipçi satın al casino siteleri bahis siteleri