Home / NATIONAL / గోత్రం ఒకటే అని జంటను విడదీసేశారు..!

గోత్రం ఒకటే అని జంటను విడదీసేశారు..!

ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకటిగా బతకాలని ఎన్నో ఆశలు పెంచుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంకా అంతా హ్యాపీ అనే టైంలో గ్రామ పెద్దలు విడదీసేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్ జిల్లాలోని ఓ కాలేజ్‌లో చదువుకుంటోన్న శివమ్, తనూ ప్రేమించుకున్నారు. కలిసి నిండు నూరేళ్లు జీవించాలని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ జంట గోత్రం ఒక్కటే అని అందువల్ల వీరిద్దరూ అన్నాచెల్లెల్లు అవుతారని చెప్పి గ్రామపెద్దలు వారి పెళ్లిని రద్దు చేసేశారు. ఇలాంటి వివాహాలు ఊరికి మంచిది కాదని చెప్పారు. గ్రామపెద్దల తీర్పునకు ఆ దంపతులతో పాటు గ్రామస్థులంతా షాక్‌ అయ్యారు. ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat