Breaking News
Home / Tag Archives: maharashtra

Tag Archives: maharashtra

బీజేపీలోకి జయసుధ..బీఆర్ఎస్ లోకి జయప్రద..!

సికింద్రాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటి జయసుధ ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గతంలో ఆమె ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నియోజకవర్గంలో క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేయించాలని కాషాయ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. కాగా జయసుధ సమకాలీనురాలు, మరో ప్రముఖ సినీ నటి జయప్రద అధికార బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ …

Read More »

తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో మంటలు

తెలంగాణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయి.  దేశ రాజధాని ఢిల్లీ నుండి తెలంగాణ రాష్ట్ర రాజధానిమహానగరం హైదరాబాద్ వస్తున్న ట్రైన్ నంబరు 12724 తెలంగాణ ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు చెలరేగాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్ పూర్ జంక్షన్ సమీపంలో రైలు నిలిచిపోయింది. దీంతో ఆగ్నిమాపక  సిబ్బంది ఆ మంటలను ఆదుపు చేసే పనిలో ఉన్నారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Read More »

మహారాష్ట్ర నుండి బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

బీఆర్ఎస్ విధానాలు, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దార్శనికత, ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నుంచి గత కొద్ది కాలంగా ఆగకుండా చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలో అడుగడుగునా ‘మహా’జన నీరాజనం ప్రస్పుటమవుతోంది, ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ నాయకులు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు, మేధావులు పలు రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీలో …

Read More »

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు

బీఆర్‌ఎస్‌ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాన్దేడ్ , కాందార్ లోహ వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకున్నది. ఈ మేరకు దిన దిన ప్రవర్ధమానమౌతు, మహా రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ విస్తరిస్తూ మరాట ప్రజల హృదయాల్లో పాగావేసుకొంటున్నది. జాతీయస్థాయిలో అధినేత సిఎం కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజాదరణ పెరుగుతున్నదనడానికి, మహారాష్ట్ర లో కొనసాగుతున్న ఈ చేరికల …

Read More »

మందు తాగండి..గుట్కా తినండి -ప్రజలకు బీజేపీ ఎంపీ సూచన

మధ్యప్రదేశ్‌లోని రేవా లోక్‌సభ బీజేపీకి చెందిన  సభ్యుడు  జనార్దన్‌ మిశ్రా మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో టాయిలెట్‌ను చేతులతో శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు ఈ ఎంపీ.. ఇప్పుడు తాజాగా మరింత విచిత్రమైన సూచన చేశారు. ‘ఎన్నికలు రాగానే నాయకులు పెద్ద పెద్ద వాగ్ధానాలు చేస్తుంటారు. ఉచిత రేషన్‌ పొందండి. కరెంట్‌ బిల్లు మాఫీ పొందండి. కానీ, ఎవరైనా ఉచితంగా నీరు సరఫరా చేస్తామంటే నమ్మవద్దు..’ అని ప్రజలకు సూచించారు. …

Read More »

మళ్లీ తెరపైకి మహారాష్ట్ర రాజకీయాలు

 మహారాష్ట్రలో ఇటీవల శివసేనను చీల్చి  ముఖ్యమంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి పట్టుమని పది నెలలు కాకుండానే ప్రస్తుత ముఖ్యంత్రి అయిన ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని రెబల్ శివసేనలో అసంతృప్తి జ్వాలలు నెలకొన్నాయా?.. షిండే వర్గానికి చెందిన 40 ఎమ్మెల్యేల్లో 22 మంది మరో పార్టీలోకి జంప్‌ కానున్నారా? ..అంటే అవుననే అంటున్నది మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం ఆధ్వర్యంలోని శివసేన మౌత్‌పీస్‌ సామ్నా పత్రిక. తాత్కాలిక ఒప్పందంలో భాగంగానే …

Read More »

ప్రమాదంలో 6కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటా ..?

ఇటీవల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా దేశ వ్యాప్తంగా భారతీయులందరూ తమ తమ  ఇండ్ల వద్ద జాతీయ పతాకాలు ఎగురవేసిన సంగతి విదితమే.ఈ క్రమంలో జాతీయ జెండాతో దిగిన సెల్ఫీ ఫొటోలను ‘హర్‌ ఘర్‌ తిరంగా’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ యావత్ భారతవానికి పిలుపునిచ్చారు..ప్రధాని పిలుపునందుకుని దేశంలో కోట్లాది మంది భారతీయులు తమ …

Read More »

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పౌడర్ ను వాడుతున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పౌడర్ ను వాడుతున్న వినియోగదారులకు షాకింగ్ న్యూస్. ఈ  కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్ ఉత్ప‌త్తి లైసెన్సును మ‌హారాష్ట్ర ఫుడ్ అండ్ డ్ర‌గ్స్ అడ్మినిస్ట్రేష‌న్ ర‌ద్దు చేసింది. ప్ర‌జా ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. జాన్స‌న్ బేబీ పౌడ‌ర్ వ‌ల్ల శిశువుల చ‌ర్మాల‌పై ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తున్న‌ట్లు ప్ర‌భుత్వ ఏజెన్సీ తెలిపింది. ల్యాబ‌రేట‌రీ ప‌రీక్ష స‌మ‌యంలో పౌడ‌ర్ పీహెచ్ విలువ స్టాండ‌ర్డ్‌గా లేద‌ని …

Read More »

MLA కాకుండానే 8వ సారి సీఎం అవుతున్న నితీశ్ కుమార్

బిహార్ రాష్ట్రంలో బీజేపీతో  కటీఫ్ చెప్పిన జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆర్జేడీ తో కలిసి ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. 2000, 2005, 2010, 2015(2 సార్లు), 2017, 2020లో ఆయన సీఎం గా ప్రమాణం చేశారు. ఈ కాలంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీచేయలేదు. ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. 1977లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. 1985లో గెలిచారు. తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, …

Read More »

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా..?

తెలంగాణకు చెందిన బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ.. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆయనకు,ఆయన కుటుంబానికి ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల  రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు .. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్‌ చరాస్తుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat