టాలీవుడ్ సూపర్ స్టార్ ,అగ్రహీరో మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను’,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన‘వినయ విధేయ రామ’లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీ బిజీగా ఉంది. ఈ ఫిల్మ్ లో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన …
Read More »ప్రియాంక రెడ్డి హాత్యపై హీరో మహేష్ ట్వీట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణ హత్య రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని తలచివేసింది. కొంత మంది మానవ మృగాలు ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి సజీవ దహనం చేయడాన్ని యావత్ ప్రజానీకం జీర్ణించుకోలేకపోతుంది. ప్రియాంక రెడ్డి హత్యపై ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సూపర్ స్టార్ …
Read More »“సరిలేరు నీకెవ్వరు” టీజర్ పై నెటిజన్లు సెటైర్లు
టాలీవుడ్ అగ్రహీరో ..సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు, కన్నడ భామ హాటెస్ట్ బ్యూటీ రష్మిక మంధాన జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.లేడీ అమితాబ్,నాటి హాటెస్ట్ బ్యూటీ విజయశాంతి,ప్రకాష్ రాజ్,రాజేంద్రప్రసాద్,అజయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మరోపక్క సినిమా విడుదల తేదీ …
Read More »రీఎంట్రీలో అదరగొట్టిన విజయశాంతి .?
ఒకప్పుడు లేడీ అమితాబ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హాట్ బ్యూటీ నాటి అగ్రహీరోయిన్ విజయశాంతి. దాదాపు దశాబ్ధం తర్వాత ఆమె మరల మేకప్ వేసుకున్నారు. దర్శకుడు అనీల్ రావిపూడి నేతృత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ,హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోహీరోయిన్లుగా దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్ ,శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న తాజా …
Read More »సంచలనం సృష్టిస్తోన్న మహేష్ టీజర్
టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కన్నడ భామ హాట్ బ్యూటీ రష్మిక మంధాన హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో ఏకే ఎంటర్ ప్రైజెస్,శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా రాంబ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కుతున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానున్నది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ …
Read More »దుమ్ములేపుతున్న సరిలేరు నీకెవ్వరు టీజర్
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేసింది. దుమ్ములేపుతుంది..
Read More »మరికొన్ని గంటల్లో మహేష్ ఫ్యాన్స్ కు పండగే..సస్పెన్స్ కూడా?
సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా లేడీ అమితాబ్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తుంది. మరోపక్క సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లు విషయంలో చకచక పనులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు సాయంత్రం 6.03 నిముషాలకు చిత్ర ట్రైలర్ విడుదల డేట్ ప్రకటించనున్నారు. …
Read More »ఈ నెల 23న సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా రష్మిక మంధాన హీరోయిన్ గా లేడీ మెగాస్టార్ విజయశాంతి కీలకపాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. రాంబ్రహ్మం సుంకర,దిల్ రాజు నిర్మిస్తుండగా ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం దర్శకుడైన అనిల్ రావిపూడి పుట్టిన రోజు ఈ నెల …
Read More »త్వరలోనే సరిలేరు నీకెవ్వరు టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ …
Read More »గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్
సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …
Read More »