Home / Tag Archives: maheshbabu

Tag Archives: maheshbabu

సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత..!

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఆదివారం అర్థరాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యారు. చికిత్స పొందుతూ ఈరోజు వేకువ జామున మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సూపర్‌స్టార్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండ్రస్ట్రీ, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పెద్ద ఎత్తున ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. సూపర్‌స్టార్ 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. …

Read More »

టాప్ 10 మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్.. వీరే!

ఓర్‌మాక్స్.. సినిమాల రివ్యూలు, రేటింగ్‌లు ఇచ్చే ప్రముఖ సంస్థ. తాజాగా ఈ సంస్థ ఆగస్టు 2022 వరకు ఆల్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్, మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్, మోస్ట అవైటెడ్ హిందీ ఫిల్మ్స్, మోస్ట్ అవైటెడ్ తెలుగు ఫిల్మ్స్.. వంటి పలు కేటగిరీల్లో నిర్వహించిన సర్వే వివరాలు సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే మోస్ట్ పాపులర్ మేల్ అండ్ ఫిమేల్ స్టార్స్ సర్వే ప్రకారం …

Read More »

మహేశ్‌బాబు 28లో తరుణ్.. హీరో క్లారిటీ

మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 పేరుతో ఓ కొత్త సినిమా ప్రారంభంకానుంది. అయితే ఈ మూవీలో తరుణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చిత్రబృందం తరుణ్‌ని సంప్రదించిందని, రోల్ నచ్చడంతో తరణ్ ఓకే చేసేశారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయమై తరుణ్ స్పందించారు. మహేశ్‌బాబు సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని …

Read More »

లైగర్‌లో నాగ్.. లుక్ – యాక్షన్ అదుర్స్..!

  పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు …

Read More »

RRR మూవీపై మహేశ్‌బాబు ప్రశంసల వర్షం

RRR సినిమాపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాలతో ఈనెల 25న రిలీజ్‌ అయిన ఈ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటన.. రాజమౌళి దర్శకత్వ ప్రతిభపై అభినందనల వర్షం కురుస్తోంది. తాజా మహేశ్‌బాబు ఈ మూవీని చూసి ట్వీట్‌ చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను చూడటాన్ని గర్వంగా భావిస్తున్నానని.. మూవీలోని ప్రతి అంశం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎపిక్‌ అని.. …

Read More »

మహేశ్‌తో జక్కన్న మూవీ మల్టీస్టారరా?

ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్స్‌లో దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి బిజీబిజీగా గడుపుతున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25 రిలీజ్‌ అవుతోంది. దీని తర్వాత రాజమౌళి చేసే సినిమాపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది. తన తర్వాత మూవీ మహేశ్‌బాబుతో ఉంటుందని జక్కన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.  అయితే ఆ సినిమా మల్టీస్టారరా? సింగిల్‌ హీరోనా? అనే ప్రశ్నలు చాలా కాలంగా అభిమానులను తొలిచేస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ఓ …

Read More »

మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ప్రిన్స్ మహేశ్‌బాబు పుట్టినరోజు వేడుకలకు గోవాలో ఏర్పాట్లు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 9న ఆయన పుట్టినరోజు. ఆ రోజున కుటుంబ సభ్యులు, ‘సర్కారు వారి పాట’ చిత్రబృందం సమక్షంలో ఉంటారట. ప్రస్తుతం మహేశ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’. గోవాలో ఓ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. అదీ పుట్టినరోజుకు ముందే! దాంతో మహేశ్‌ గోవా వెళ్లడానికి …

Read More »

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివన్న మహేశ్‌బాబు..ఎందుకో తెలుసా

71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తన జీవితంలో మరపురానివని సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ చిత్ర బృందం హైదరాబాద్‌లోని భద్రతా బలగాలను కలిసింది. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ ధైర్య, సాహసాలతో విధులు నిర్వర్తించే మన జవాన్లను కలవడం తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని సినీనటుడు మహేశ్ బాబు వెల్లడించారు. ఈమేరకు ట్వీట్‌ చేశారు.  ‘మనల్ని ప్రతి క్షణం కంటికి రెప్పలా …

Read More »

దుమ్ములేపుతున్న “హి ఈజ్‌ సో క్యూట్‌..హి ఈజ్‌ సో స్వీట్”‘ సాంగ్

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ,టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా.. సీనియర్ నటులు విజయశాంతి,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే జనవరి పదకొండు తారీఖున విడుదల చేయడానికి చిత్రం యూనిట్ సన్నద్ధమవుతుంది. ఈ రోజు సోమవారం మరో పాటను ‘హి …

Read More »

సరిలేరు నీకెవ్వరూ స్టోరీ లీక్..ట్రైన్ ఎపిసోడ్, కర్నూల్ ఎపిసోడ్ హైలైట్

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా కూడా జోష్ ను పెంచింది. దీపావళి సందర్భంగా మూడు పోస్టర్లు రిలీజ్ చేసింది. అది చాలదన్నట్టు సాయంత్రం సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా నటిస్తున్నారు. ఈ పాత్రను సరిలేరు నీకెవ్వరూ అనే థీమ్ సాంగ్ గా చూపిస్తూ రివీల్ చేశారు. తరువాత విజయశాంతికి సంబంధించిన పోస్టర్, రష్మికకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat