Home / Tag Archives: Mobile phone

Tag Archives: Mobile phone

ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?

మీరు  యాపిల్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14ను కొనాలనుకుంటున్నారా..?. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధర కంటే  అతి తక్కువ ధరకే కొనాలని  కోరుకుంటున్నారా..? అయితే ఈ వార్త మీకోసమే. ఆన్ లైన్ సేల్స్ ఫ్లాట్ ఫారం అయిన ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై ఐఫోన్ 14 అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 128జీబీ మోడ‌ల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌పై రూ .77,400కు ల‌భిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుదారుల‌కు రూ . …

Read More »

స్మార్ట్ ఫోన్ పోయిందా.. అయితే మీకోసమే…?

ప్రస్తుత రోజుల్లో చాలా సార్లు తమ తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నవారిలో చాలామందికి తమ బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమవుతున్న సంఘటనల గురించి.. వార్తల గురించి టీవీలల్లో.. పేపర్లలో.. సోషల్ మీడియాలో మనం గమనిస్తూనే ఉన్నాము. అయితే  మన బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానమైన పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్స్‌ ద్వారానే ఈ నష్టం వాటిల్లుతున్నది. కాబట్టి ఫోన్‌ పోయిందని తెలిసిన వెంటనే అందులోని యూపీఐ యాప్స్‌ను …

Read More »

మార్కెట్లో 5జీ మొబైల్‌.. తక్కువ ధరలకే..

దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్‌ ఫోన్లు మార్కెట్‌కు క్యూ కడుతున్నాయి. గతంలో మినిమం రూ.20వేలు పెడితే తప్ప స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రూ.5వేల నుంచే స్మార్ట్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అయితే త్వరలో 5జీ తరం రాబోతోంది. అందుకే ముందుచూపుతోనే మార్కెట్లోకి మొబైల్‌ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా కామన్‌ పీపుల్‌కి అందుబాటులో ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఐకూ సంస్థ రూ.15వేలకే …

Read More »

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …

Read More »

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి ఇలా..?

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ …

Read More »

డేంజర్..ఫోన్ పేలింది..ప్రాణం పోయింది..!

ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం …

Read More »

జేబులోనే పేలిన ఫోన్.. వీడియో వైరల్‌

ఈ మధ్యకాలంలో సెల్‌ఫోన్స్ వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఎప్పుడు, ఎవరి వద్ద ఫోన్ పేలుతుందోనన్న టెన్షన్‌ చాలామందిని వెంటాడుతోంది. ఛార్జింగ్ పెట్టినప్పుడుగానీ, ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నపుగానీ, జేబులో పెట్టుకున్న తర్వాతగానీ పేలిపోతున్న ఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా ముంబైలోని బాందప్‌ ప్రాంతం ఓ రెస్టారెంట్లో ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి ఆయన జేబులోని ఫోన్‌ పేలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన 4న జరగ్గా రెస్టారెంట్‌లోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat