తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.
Read More »పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని
సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …
Read More »అందాలతో షేక్ చేస్తున్న రిచా చద్దా
డార్లింగ్ ఫ్యాన్స్ కు Good News
రాధే శ్యామ్ తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకోసం ఎదురుచూస్తున్న డార్లింగ్ అభిమానులకు నిజంగానే ఇది శుభవార్త. ప్రభాస్ హీరోగా సందేశాత్మక హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మారుతీ దర్శకత్వంలో సరికొత్త మూవీ వస్తుందని అందరికి తెల్సిందే. ఇందులో భాగంగా వీరిద్దరి మూవీ కోసం శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల పదో తారీఖున వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రానికి …
Read More »వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న అనుపమ
అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయిన జాన్వీ కపూర్
బ్లాక్ డ్రస్సులో అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న శృతి హాసన్
సరికొత్తగా నితిన్ – దుమ్ములేపుతున్న‘మాచర్ల నియోజక వర్గం’ ఫస్ట్ లుక్ వీడియో
తెలుగు సినిమా ఇండస్ట్రీ యువ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మాచర్ల నియోజక వర్గం’. ఇప్పటివరకు తాను నటించిన చిత్రాలకు రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ కథతో రానున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నితిన్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ ఎటాక్ వీడియోను …
Read More »హీరో మనోజ్ కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ నియమ నిబంధనలను అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై నగర ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ఏ ఒక్కర్ని విడిచిపెట్టకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు మనోజ్ అడ్డంగా దొరికిపోయారు. హీరో మనోజ్ నడుపుతున్న ఏపీ 39HY …
Read More »VK అభిమానులకు ఉగాది బంఫర్ ఆఫర్ లాంటి న్యూస్
యువ హీరో ..రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’ .ఈ చిత్రం ఇంకా విడుదల కాకముందే వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఒకప్పటి హీరోయిన్ ఇప్పటి నిర్మాతగా అవతారమెత్తిన హాట్ బ్యూటీ ఛార్మి తన ట్వ్టిట్టర్ అకౌంటు వేదికగా వెల్లడించారు. 29–03–2022, 14:20 గంటలకు నెక్స్ట్ మిషన్ లాంచ్ అని విడుదల …
Read More »