తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్ మార్కెట్ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …
Read More »దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీసిన కోడెలను సస్పెండ్ చేసే ధైర్యం ఉందా బాబు
అసెంబ్లీ నుంచి ఏసీలు, కంప్యూటర్లు, ఫర్నీచర్ ఎత్తుకెళ్లిన కోడెలపై నిర్దిష్ట చట్టంలోని సెక్షన్ల ప్రకారం చోరీ కేసులు నమోదు చేయాలని వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉండి దొంగతనానికి పాల్పడి ఐదు కోట్ల మంది ప్రజల పరువు తీశారని మండిపడ్డారు. అసెంబ్లీ భవనం నుంచి విలువైన ఫర్నీచర్‌ని తన ఇంటికి తెచ్చుకున్నది వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ఈ విషయంపై ట్విటర్‌లో స్పందించిన విజయసాయిరెడ్డి …
Read More »‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ రోజు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఆర్ట్ ఫర్ ఏ కాజ్’ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన పెయింటింగ్స్‌ను ఎంపీ ఎంతో ఆసక్తిగా తిలకించారు. వన్యప్రాణులే ఇతివృత్తంగా 11ఏళ్ల బాలుడు చిత్రలేఖనంతో అబ్బురపరిచాడు. సృజనాత్మకతతో బొమ్మలు గీసిన యువ చిత్రకారుడు ప్రణవ్‌ను ఎంపీ సంతోష్ అభినందించారు. పెయింటింగ్స్ …
Read More »రీల్ ల్లైఫ్లో విలన్… రీయల్ లైఫ్లో హీరో…!
రవికిషన్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించి.. ఇండస్ట్రీలో బ్లాక్ బ్లాస్టర్ అయిన రేసుగుర్రంలో ప్రధాన విలన్ పాత్రలో నటించిన నటుడని సంగతి విదితమే. ఆ మూవీలో తను ఎమ్మెల్యే కావాలని.. మంత్రి కావాలని కలలు కంటూ అఖరికీ కల తీరకుండానే హీరో అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తింటాడు. అయితేనేమి రీల్ లైఫ్లో ఎమ్మెల్యే కాకపోయిన రీయల్ లైఫ్లో హీరో అయ్యాడు రవి కిషన్.. ఇటీవల జరిగిన …
Read More »జైపాల్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తి అతనే..!
ఐదు సార్లు ఎంపీ.. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ.. ఐదు దఫాలుగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సూదిని జైపాల్ రెడ్డి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈ రోజు సోమవారం ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డికి ఒకరంటే …
Read More »తెలంగాణకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులు
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 14 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. ఇందులో రెం డు మెగా ఫుడ్ పార్కులు కూడా ఉన్నాయని శుక్రవారం రాజ్యసభ క్వశ్చన్‌అవర్‌లో టీఆర్‌ఎస్ పక్షనేత కే కేశవరావు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాష్ట్రం చేసిన ప్రతిపాదనలేవీ పెండింగ్‌లో లేవని స్పష్టంచేశారు. తెలంగాణకు మేం 14 ప్రాజెక్టులను మంజూరుచేశాం. ఇందుకోసం రూ.187.4 కోట్ల సా …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ సంచలన నిర్ణయం
స్పందించే హృదయంతో, అవసరం ఉన్న వారిని ఆదుకోవటంలో ముందుండే రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు(జులై 24) సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్ ఫారెస్ట్‌లోని 2042 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎంపీ సంతోష్ కుమార్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తన పుట్టిన రోజు సందర్భంగా హంగు, ఆర్భాటాలు లేకుండా సమాజహితం కోసం పని చేయాలని కేటీఆర్ …
Read More »గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More »అమరవాతి ఎంపీగా సినీ నటి నవనీత్ కౌర్ ఎంపిక కావడానికి కారణం..సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో అఖండ మెజార్టీ విజయంతో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోటానికి జగన్ సాగించిన సుదీర్ఘ ప్రస్థానం , జగన్ నడుస్తున్న తీరు, సాగిస్తున్న పాలన నేడు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెబుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర ఎంపీ …
Read More »తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఎంపీ మిథున్‌రెడ్డి
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైయ్యారు.ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. గురువారం మిథున్‌రెడ్డి అధ్యక్షతణ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది.ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ఈ కార్యకలాపాలు మొత్తం ప్యానల్ స్పీకర్ నే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులు కాగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు …
Read More »