ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో.. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హాటెస్ట్ హీరోయిన్ క్రేజీ గర్ల్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఆ చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో బాబాయి కూతుళ్ల హంగామా మాములుగా లేదు. నందమూరి అభిమానులు కూడా ఆ పాటలోని వీరిద్దరి జోష్ కి ఫిదా …
Read More »బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్‌బీకే 108 . అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇవాళ ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్‌బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా.. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్‌ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్. …
Read More »బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని
ఏపీలో ఓ వీరాభిమాని తన అభిమాన హీరో అయిన నందమూరి బాలకృష్ణ రాకపోతే పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు. రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన చింతల అగ్రహారం వాసి పెద్దినాయుడు స్టార్ హీరో.. యువరత్న .. నటసింహం బాలకృష్ణకు వీరాభిమాని. ఈయనకు రెండేళ్ల క్రితమే ఓ యువతితో నిశ్చితార్థం అయింది.. ఈ శనివారం తన పెళ్లి జరగనుంది. కరోనా ఉండటంతో బాలయ్య రాలేరని ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు …
Read More »బాలయ్య సరసన బాలీవుడ్ బ్యూటీ
ప్రముఖ దర్శకుడు..హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాలో బాలీవుడ్ భామ నోరా ఫతేహి నటిస్తున్నట్లు సమాచారం. ఆమె నెగిటివ్ పాత్ర పోషించనుంది.. హీరో బాలయ్యతో ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇది సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా …
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. హిట్లతో మంచి జోష్ లో ఉన్న స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి.. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన వీరనరసింహా రెడ్డి మూవీతో ఇండస్ట్రీలో తన రెమ్యూనేషన్ పెంచేసిన స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెల్సిందే. బాలయ్య బాబు నటిస్తోన్న ఈ తాజా చిత్రం యొక్క తాజా షెడ్యూల్ ఈ …
Read More »వీరసింహారెడ్డి నుండి మరోసాంగ్ వచ్చేసింది
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …
Read More »బాలయ్య అభిమానులకు శుభవార్త
‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ అదే జోష్‌తో వీర సింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. హిట్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. మంచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇక ఈ చిత్రం తర్వాత బాలయ్య, …
Read More »Kiran Kumar Reddy : మూడు రాజధానులపై మనసులో మాట బయటపెట్టిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ..!
Kiran Kumar Reddy : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం తర్వాత తెరపైకి వచ్చారు. తన స్నేహితుడు సురేష్ కుమార్ రెడ్డితో కలిసి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు. ఆ షో లో కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎంత సెన్సేషన్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ” అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే …
Read More »చంద్రబాబులో కూడా రోమాంటిక్ యాంగిల్ కూడా ఉందండోయ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి .. ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచానికి ఓ పొలిటీషియన్ గా.. ఓ ముఖ్యమంత్రిగా.. ఓ ఎమ్మెల్యేగా … అపరచాణిక్యుడిగా తెల్సిందే. ఆయనలో కూడా రోమాంటిక్ యాంగిల్ ఉందంట.. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ప్రముఖ ఆన్ లైన్ దిగ్గజం అయిన ఆహ …
Read More »