Home / MOVIES / బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని

బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని

ఏపీలో ఓ వీరాభిమాని తన అభిమాన హీరో అయిన నందమూరి బాలకృష్ణ రాకపోతే పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు. రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన  చింతల అగ్రహారం వాసి పెద్దినాయుడు స్టార్ హీరో.. యువరత్న .. నటసింహం బాలకృష్ణకు వీరాభిమాని.

ఈయనకు రెండేళ్ల క్రితమే ఓ యువతితో నిశ్చితార్థం అయింది.. ఈ శనివారం తన పెళ్లి జరగనుంది. కరోనా ఉండటంతో బాలయ్య రాలేరని ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు..

ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడంతో అభిమాన హీరో వస్తారనే ఆశతో నాయుడు వేచి చూస్తున్నాడు. నటసింహం వచ్చేస్తున్నారని ఊరంతా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాడు. చూడాలి మరి ఏమవుతుందో!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino