Home / Tag Archives: nannapaneni narender

Tag Archives: nannapaneni narender

సీఎం కేసీఆర్ నాయకత్వంలో జమ్మికుంట అద్బుతంగా అభివృద్ది..

హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా జమ్మికుంట పట్టణం 14 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ బోగం సుగుణ వెంకటేశ్ తో కలిసి ఆబాది జమ్మికుంటలో ఎమ్మెల్యే,జమ్మికుంట పట్టణ ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు..వార్డులోని వీది వీది కలియదిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.. వార్డులోని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు..వెంటనే సంబందిత అదికారులతో మాట్లాడి పరిష్కరించాలని …

Read More »

పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు

పనికిమాలినోడు రాజీనామా చేస్తే హుజురాబాద్ లో ఉప ఎన్నికలు వచ్చాయని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘అధికారంలో ఉండి.. మంత్రిగా ఉండి ఈటెల ఏ పని చేయలేదు. మంత్రి పదవి భర్తరఫ్ చేయగానే.. అవసరం లేకున్నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఈటెల రాజేందర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. గొర్రెలను కొన్నట్టు ప్రజాప్రతినిధులను కొంటున్నారని.. బెదిరిస్తున్నారని ఈటెల అంటున్నాడు. కారు గుర్తునే …

Read More »

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ను కలిసిన దసరా ఉత్సవ కమిటి..

రానున్న దసరా పండుగ నేపద్యంలో ఉర్సు రంగలీలా మైదానంలో ఏర్పాటు చేయబోయే ఉత్సవాల గురించి దసరా ఉత్సవ కమిటి నాయకులు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసారు..ఈ కార్యక్రమంలో దసరా ఉత్సవ కమిటి అద్యక్షుడు నాగపురి సంజయ్ బాబు,ప్రధాన కార్యదర్శి బండి కుమారస్వామి,ప్రోగ్రాం కన్వీనర్ వడ్నాల నరేందర్,కోశాదికారి మండ వెంకన్న గౌడ్,ఉపాద్యక్షులు వంగరి కోటి,మేడిద మదుసూదన్,వెల్ధి శివమూర్తి,కార్యనిర్వహణ కార్యదర్శి దమరకొండ …

Read More »

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ద్వారా తన జన్మధిన శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..మంత్రి కేటీఆర్ గారు,మంత్రి హరీశ్ రావు గారు ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి వారి ఆశీర్వాదాలు అందజేసారు..ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లెటర్ ద్వారా తమ శుభాకాంక్షలు తెలిపి,ఆశీర్వాదాలు అందజేసారు..ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపి మొక్కను …

Read More »

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు

వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరును సవరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Read More »

ప్రగతి బాటలో పట్టణాలు..సమస్యల పరిష్కారానికే పట్టణ ప్రగతి

వరంగల్ నగరాభివృద్దిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు..ఈ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా 18 వ డివిజన్ ప్రతాప్ నగర్,19 డివిజన్ గాందినగర్ లో మేయర్ గుండు సుదారాణి,డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మరియు కార్పోరేటర్లు వస్కుల బాబు,ఓని స్వర్ణలత బాస్కర్ లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు..హరిత హారంలో బాగంగా మొక్కలు …

Read More »

కుడా మాస్టర్ ప్లాన్ పై రివ్యూ- హాజరైన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

కుడా మాస్టర్ ప్లాన్, వరంగల్ నగర అభివృద్ధి, నగర ఎంట్రెన్స్ లలో జంక్షన్స్ ఏర్పాటు,అభివృద్ది తదితర అంశాలపై కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీలు పసునూరి దయాకర్,బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, అరూరి రమేష్, తాటికొండ రాజయ్య, మేయర్ గుండు …

Read More »

ఖిలా వరంగల్ గౌడన్నల మద్దతు టీఆర్ఎస్ కే..

ఖిలావరంగల్ గౌడ సంఘం మద్దతు టీఆర్ఎస్ కు తెలిపారు..వరంగల్ రాజశ్రీ గార్డెన్ లో తీగల జీవన్ గౌడ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి 38 డివిజన్ టీఆర్ఎస్ కార్పోరేటర్ అభ్యర్థి ఉమ దామోదర్ యాదవ్,37 డివిజన్ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణ – బోగి సురేష్ లతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ గౌడన్నల కు ఉన్న భూ సమస్యను పరిష్కరిస్తానన్నారు..ఖాలీ …

Read More »

వరంగల్ లో బీజేపీకి భారీ షాక్..

వరంగల్ మున్సిపల్ ఎన్నికల వేల బీజేపీకి గట్టి షాక్ తగిలింది..వరంగల్ లో గత 25 ఏండ్లుగా బీజేపీకి వివిద హోదాల్లో సేవ చేసి బీజేపీ ని నిలబెట్టిన సీనియర్ బీజేపీ నాయకుడు గందె నవీన్ గారు,వారి సతీమణి గందె కల్పన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీలో చేరారు.. ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు కండువా కప్పి పార్టీలోకి …

Read More »

వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు భారీ షాక్..

టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారు నియోజకవర్గంలో చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ యూత్ అద్యక్షుడు మిట్ట నిషాంత్ గౌడ్,ఎన్.ఎస్ యూ.ఐ నియోజకవర్గ ఇంచార్జ్ కపిల రాజేశ్ సుమారు 400 మందితో కలిసి టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ …

Read More »