Home / Tag Archives: Nara Chandrababu Naidu (page 3)

Tag Archives: Nara Chandrababu Naidu

టీడీపీ ద‌ళిత‌నేత‌ను మ‌ళ్లీ అవ‌మానించిన బాబు..పార్టీలో క‌ల‌కలం

బ‌డుగు బల‌హీన‌వ‌ర్గాల అభివృద్ధికి తానే కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పుకొనే టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మాట‌ల్లో ఎంత చిత్త‌శుద్ధితో ఉంటారో తెలియ‌జెప్పేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ ఇది. పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, ద‌ళిత నేత‌ను ఆయ‌న మ‌ళ్లీ అవ‌మానించారు. చంద్రబాబు తీరుపై విమర్శలు చేయడంతో పాటు టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసిన పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులుకు రాష్ట్ర నాయకత్వం …

Read More »

బాబుకు బిగ్ షాక్.. టీడీపీని వీడనున్న మరో దమ్మున్న లీడర్

ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది.తెలుగుదేశం పార్టీని మరో సినియర్నేత వీడనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే అయన పార్టీ వీడుతున్నట్లు వారు చెబుతున్నారు. అయితే మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం …

Read More »

వీరిద్దరి మద్య రేపు మధ్యాహ్నం ఏం జరగబోతుంది..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల సమావేశం రేపు మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఈ రోజు తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా.. తాను భేటీకి హాజరు కాలేనని అఖిలప్రియ తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎంతో అఖిల ప్రియ, ఏవీల భేటీ రేపటికి వాయిదా పడింది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆళ్లగడ్డ నియోజకవర్గంతో టీడీపీ సైకిల్ ర్యాలీ సందర్భంగా …

Read More »

ప‌త్తికొండ‌లో చంద్రబాబుపై సంచ‌ల‌న వాఖ్య‌లు చేసిన చెరుకుల‌పాడు నార‌య‌ణ రెడ్డి భార్య‌..!

ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పదవులకు రాజీనామా చేసి, ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న వైసీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 9వ రోజు చేరుకున్నాయి. దీక్షలో వైసీపీ నాయకులు దీక్ష‌లు చేస్తున్నారు. ప్రత్యేక హోదా అంటే జైలుకే అన్న సీఎం చంద్రబాబు ఇపుడెందుకు యూటర్న్‌ తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త …

Read More »

బాబుకు షాక్.. ఇంట‌ర్వ్యూలు ప్ర‌సారం చేయ‌వ‌ద్ద‌ని టీవీ ఛాన‌ల్ల‌కు ఆర్డ‌ర్‌

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనూహ్య షాక్ త‌గిలింది. మీడియాను న‌మ్ముకున్న చంద్ర‌బాబుకు అదే మీడియా రూపంలో బీజేపీ షాకిచ్చింది. చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప‌లు ఇంటర్వ్యులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష పోరాటాన్ని కాకుండా…ఇలా మీడియా రూపంలో బాబు పోరాట కార్యాచ‌ర‌ణకు దిగారు. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలను ప్రసారం చెయ్యొద్దని బీజేపీ సూచించినట్టు స‌మాచారం. …

Read More »

నేర్చుకో బాబు.. కేసీఆర్ ఢిల్లీ పొగ‌రు వంచితే..నువ్వు వంగిపోయావు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబుపై ఇటు విప‌క్ష నేత‌ల‌తో పాటుగా అటు ప‌లువురు స్వ‌ప‌క్ష టీడీపీ నేత‌లు సైతం చంద్ర‌బాబు తీరును త‌ప్పుప‌డుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. రాష్ట్ర ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చడం అనేది తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలంటున్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు తీరు ఆకాంక్ష‌లు నెర‌వేర్చేలా లేద‌ని త‌న స్వ‌లాభం కోసం …

Read More »

బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్..!

తెలంగాణ ప్ర‌స్తావ‌న వ‌స్తేనే నిత్యం త‌న ఏడుపును ప్ర‌ద‌ర్శించే ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విష‌యాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …

Read More »

గ‌వ‌ర్న‌ర్‌కు ప్ర‌ధాని పిలుపు..బాబు ర‌చ్చ‌పై స్పెష‌ల్ రిపోర్ట్‌

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇర‌కాటంలో ప‌డే ప‌రిస్థితులు ఢిల్లీ వేదిక‌గా మొద‌ల‌వుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమ‌ర్శ‌ల‌ ప‌ర్వం కొన‌సాగుతున్న స‌మ‌యంలో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సంద‌ర్భంగా ఏపీలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల‌పై రిపోర్ట్ ఇవ్వ‌నున్నార‌ని …

Read More »

ఆంధ్రా సేవలో తరిస్తున్న టీ టీడీపీ నాయకులు..!

తెలంగాణకు పట్టిన ఆంధ్రా తెలుగుదేశం పార్టీ దరిద్రం ఇంకా వదలడం లేదు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 40 నెలలు గడిచినా ఇంకా తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఆంధ్రా బానిస సంకెళ్లు తెంచుకోలేకపోతున్నరు. తెలంగాణాలో స్మశానానికి ఆమడదూరంలో ఉన్న పార్టీకి నాయకత్వం వహించడానికి కూడా ఆంధ్రాకు సంబందించిన వాళ్ళే అధ్యక్షులుగా ఉండాలని సిగ్గు లేకుండా అడుగుతున్నరంటే ఆ పార్టీ తెలంగాణ నాయకుల పరిస్థితి ఎంత దారుణంగా , దౌర్భాగ్యంగా ఉందో …

Read More »

మందుబాటిళ్ల‌తో బ‌య‌ట‌ప‌డిన బాబు బాగోతం..పక్కా ఆధారాలు దరువు చేతిలో

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయార‌ని సోష‌ల్ మీడియాలో ర‌చ్చ జ‌రుగుతోంది. ఏపీలో పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ పేరుతో చంద్ర‌బాబు నిర్వ‌హిస్తున్న సీఐఐ స‌మ్మిట్‌లో అస‌లు గుట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. పేరుకు త‌న‌ను చూసి వస్తున్నార‌ని, పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని ప్ర‌క‌టించుకుంటున్న‌ప్ప‌టికీ...ఆచ‌ర‌ణ‌లో అది నిజం కాద‌ని వారికి స‌క‌ల మ‌ర్యాద‌లు చేయ‌డంలో బాబు త‌రిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. see also : బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ …

Read More »