Home / Tag Archives: Nara Chandrababu Naidu (page 2)

Tag Archives: Nara Chandrababu Naidu

అసెంబ్లీ సాక్షిగా తప్పును ఒప్పుకున్న చంద్రబాబు.. జగన్ మాటలకు షాక్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విద్యుత్‌ కొనుగోళ్లుపై గత ప్రభుత్వ విధానాలను ఆధారాలతో సహా ఎండగట్టారు. ప్రతి విషయంలోనూ కుక్కతోక వంకరే అన్న విధంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మరోపక్క చంద్రబాబు అధికారంలో ఉన్న‌వారికి, ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌వారికి వేరే విధంగా నియ‌మాలు ఉండ‌వ‌ని అవి సామాన్యేల‌కైనా ఎంత‌టి వారికైనా ఒక‌టేన‌ని వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం భవనాన్నే కూల్చేస్తున్నామని, మీదో …

Read More »

చంద్రబాబుపై విరుచుకుపడిన..దగ్గుబాటి పురందేశ్వరి

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే ఆయన వారసుడిగా చెప్పుకునే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గడచిన ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతించిన చంద్రబాబు ఎన్నికలకు ముందు యూటర్న్ తీసుకుని …

Read More »

కాల్‌మనీగాళ్లకు, సెక్స్‌ రాకెట్‌గాళ్లకు, బ్రోకర్లకు అంటూ బుద్దాపై కేశినేని నాని ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీకి తాజా రాజకీయ పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పలువురు నేతలు పార్టీని వీడుతుండగా.. మరోవైపు పార్టీలోని సీనియర్‌ నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కడం టీడీపీ అధిష్టానానికి మింగుడు పడటం లేదు. గత కొంతకాలంగా టీడీపీ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కేశినేని నాని ఆదివారం ట్విటర్‌ వేదికగా బుద్ధా వెంకన్నపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే …

Read More »

కర్నూల్ జిల్లాలో కేఈ కావాలా.? కోట్ల కావాలా.? తేల్చుకో చంద్రబాబు..!

డీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్‌ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. అంతేకాదు ఎన్నోసార్లు ఈ రెండు ఫ్యామీలీలు..ఒకరు మీద ఒకరు పోటి …

Read More »

జగన్ పై సంచలన వాఖ్యలు చేసిన..బుద్దా వెంకన్న

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని …

Read More »

తెలుగుదొంగ‌ల పార్టీ…విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ తీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేవారు. ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీల అమలు నెరవేర్చాలంటూ పోరాటం చేస్తున్న వైసీపీ పోరును మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమౌతోంది. అందులో భాగంగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 27వ తేదీ గురువారం ‘వంచనపై గర్జన’ పేరిట సభ నిర్వహించనుంది. డిసెంబర్ 26వ తేదీ బుధవారం వైసీపీ ఎంపీలు సభా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన ఇద్ద‌రు టీడీపీ నేత‌లు, 45 మంది కార్య‌క‌ర్త‌లు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇడుపుల పాయ నుంచి ప్రారంభ‌మైన వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర క‌డ‌ప జిల్లా మొద‌లుకొని క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుక‌ని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జిల్లాలో కూడా …

Read More »

సంచ‌ల‌నం..ప‌వ‌న్‌ను నడిపోస్తోంది బాబు ఆప్తుడే..ఎవరో తెలుసా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు దోస్తీ వీడిపోయార‌నేది టీడీపీ నాయ‌కులు ప్ర‌చారంలో పెట్టిన మాట‌. ఇందుకు త‌గిన‌ట్లే ఆ పార్టీల నేత‌లు క‌వ‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేద‌ని పలువురు పేర్కొంటున్నారు. ప‌వ‌న్‌ను ఇప్ప‌టికీ చంద్ర‌బాబు న‌డిపిస్తున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కార‌ణంగా తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ విజ‌య‌వాడ టూర్‌ను ప్ర‌స్తావిస్తున్నారు. విజ‌య‌వాడ‌కు మకాం మార్చేందుకు …

Read More »

2019 ఎన్నికల్లో జనసేనా ప్రధాన శత్రువు టీడీపీనే..!

2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు వైసీపీ ఎంపీ వరప్రసాద్ వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి వైఎస్ జగన్ కి సపోర్ట్ …

Read More »

నరేంద్ర మోదీ కన్నా చంద్రబాబు నాయుడే సీనియర్‌..ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఇంధనశాఖా మంత్రి కళా వెంకట్రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్‌ అని పేర్కొన్న మంత్రి.. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇక్కడ మీడియాతో శనివారం కళా వెంకట్రావ్‌ మాట్లాడుతూ.. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీకి, బీజేపీ …

Read More »