మరొసారి మాజీ మంత్రి పేర్నినాని చంద్రబాబు పై మండిపడ్డారు . చంద్రబాబు చెప్తున్న విజన్ అర్ధం లేనిది అని , విజన్ 2047 అంటూ చంద్రబాబు కొత్త రాగం మొదలుపెట్టారని ఆయన తెలిపారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు .ఉచిత విద్యుత్‌పై వెటకారంగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబ. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన వారిపై కాల్పులు జరిపించిన వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర స్థాయిలో …
Read More »రాయలసీమలో గొడవలకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఫైర్ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి
ఇటీవల అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. కర్రలు, రాళ్లతో దాడులకు తెదేపా నేతలు, కార్యకర్తలు తెగబడ్డారు. టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన పోలీసులపై కూడా విచక్షణ రహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. …
Read More »Kuppam Issue : కుప్పంలో చంద్రబాబు రోడ్ షో ను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడి..!
Kuppam Issue : చిత్తూరు జిల్లా కుప్పంలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. జాతీయ, రాష్ట్ర రహదారులపై గానీ, ఇరుకు రోడ్లపై గానీ సభలు, సమావేశాలు నిర్వహించరాదంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరుల్లో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ ఈ మార్గదర్శకాలు జారీచేసింది. రోడ్‌షోకు అనుమతి లేనందున్న పోలీసులు చంద్రబాబు వాహనాన్ని అడ్డుకున్నారు. రోడ్ షో నిర్వహణకు అనుమతి లేదంటూ …
Read More »MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్న… మాజీ మంత్రి కన్నబాబు !
MLA Kannababu : చంద్రబాబు తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నేడు రాజ్యాంగ దినోత్సవం సంధర్భంగా కన్నబాబు మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగాబ్ ఆయన మాట్లాడుతూ… ఈ దేశానికి బీఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరువలేనివని… ఆయన లేకుంటే దేశం ఈ స్థాయిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని కూడా కొంత మంది రాజకీయం చేస్తున్నారని… రాజ్యాంగంపై చంద్రబాబు లేఖ …
Read More »Cm Ys Jagan : చంద్రబాబు కలియుగ రావణుడు : సీఎం జగన్
Cm Ys Jagan : తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కలియుగ రావణుడు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. రాజకీయమంటే ఒక జవాబుదారీతనమని, మోసం చేసే చంద్రబాబుకి ప్రజలు గుడ్ బై చెప్పాలని కోరారు. ఆధునిక డిజిటల్ రెవెన్యూ రికార్డులు సిద్ధమైన గ్రామాల్లో రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… …
Read More »చంద్రబాబుకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్‌ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల …
Read More »సీఎం జగన్ కు మాజీ సీఎం చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తాము కన్నెర్రజేస్తే సీఎం వైఎస్ జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మ గౌరవం కోసం టీడీపీ పుట్టింది. తెలుగు జాతి ఉన్నంతవరకు పార్టీ ఉంటుంది. నేను ఏ తప్పూ చేయను. నిప్పులాంటి మనిషిని. ఎవరెన్ని కుట్రలు …
Read More »సీఎం జగన్ రెడ్డికి సబ్జెక్టు లేదు- Nara Lokesh
ఏ మాత్రం తనకు సబ్జెక్ట్ లేక అవగాహన లేమితో సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధానులని ప్రకటించారంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రకటించే రోజు దగ్గరిలోనే ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోర్టు అనుమతి ఇచ్చినా రైతుల సభకు వెళ్లకుండా ప్రజలను అడ్డుకోవడం, ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం నియంత పాలనకు నిదర్శనమని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని రైతుల బహిరంగ సభ …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు సొంత ఇలాఖాలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది. ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్‌లో …
Read More »బెంగళూరుకు చంద్రబాబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో బస్సులోనే రెండు రోజులుగా ఆయన బస చేశారు. రాత్రి 3 గంటల వరకు కుప్పం పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్‌లతో …
Read More »