Home / Tag Archives: narender modi (page 41)

Tag Archives: narender modi

మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ షాక్‌

కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …

Read More »

మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!

ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …

Read More »

BJP కి ఈటల రాజేందర్ షాక్

గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు …

Read More »

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం : ఎమ్మెల్సీ కవిత

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. …

Read More »

మహిళతో తన కాళ్ళు కడిగించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒక పేద మహిళతో  కాళ్లు కడిగించుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బధర్ ఘట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిమి మజుందర్‌ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఊరంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ పేద మహిళ ఆమె బకెట్ లో తెచ్చిన నీళ్లతో సదరు ఎమ్మెల్యే కాళ్లపై నీళ్లు పోసి సబ్బుతో …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి

దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయంపై జాతీయ పార్టీలైన  కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో అమలు చేయాల్సిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా  రైతుల పోరాట ఫలితంగానే …

Read More »

AP BJPకి షాక్

ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్లు సోమ‌వారం ప్ర‌క‌టించారు. ఈ రాజీనామా లేఖ‌ను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు సోము వీర్రాజుకు పంపించారు. త‌న వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తోనే బీజేపీని వీడుతున్నాన‌ని, పార్టీ నేత‌లు అన్య‌థా భావించ‌వ‌ద్ద‌ని ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో విజ్ఞ‌ప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడిగా ఉన్న రావెల‌… కొన్ని నెల‌ల …

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్

కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో  పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …

Read More »

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు మరోసారి సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇటీవల చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి, తనతో మాట్లాడారని సోషల్‌ మీడియాలో బండి సంజయ్‌ పోస్ట్‌ పెట్టారు. ప్రధానితో అనేక విషయాలు మాట్లాడినట్టు రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ‘బండికి హిందీ రాదు.. మోదీకి తెలుగు, ఇంగ్లిష్‌ రాదు.. ఎట్లా మాట్లాడుకున్నరు? కొంచెం ఆ ఆడియో …

Read More »

వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలనుద్దేశించి.. ‘‘రాజకీయ పర్యాటకులు వస్తుంటారు.. పోతుంటారు.. సీఎం కేసీఆర్‌ ఇక్కడే ఉంటారు’’ అని ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్… తాజాగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.కర్నాటకలో సీఎం కావాలంటే రూ.2500 కోట్లు అడుగుతున్నారట అని ఎద్దేవా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat