Home / Tag Archives: oil

Tag Archives: oil

భారీగా తగ్గనున్న వంటనూనెలు!

గతకొంతకాలంగా బెంబేలెత్తిస్తున్న వంటనూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. అంతర్జాతీయంగా ధర తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ తగ్గించేందుకు ఆయా కంపెనీలు అంగీకారం తెలిపాయి. త్వరలోనే లీటరుపై రూ.10 నుంచి రూ.12 వరకు ధర తగ్గే అవకాశముంది. కేంద్ర ఫుడ్‌, ప్రాసెసింగ్‌ వ్యవహారాల శాఖ అధికారులతో వంట నూనెల తయారీ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Read More »

గుడ్‌ న్యూస్: రేట్‌ తగ్గిన వంట నూనె.. అమల్లోకి ఎప్పుడంటే!

సామాన్యులకు కేంద్రం తీపికబురు చెప్పింది. వంట నూనె రేటును లీటరుకు రూ.15 తగ్గించింది. ఈ ధరలు వెంటనే అమల్లోకి వస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తగ్గిన ధరల ప్రయోజనాన్ని వెంటనే ప్రజలకు అందించాలని తయారీదారులు, రిఫైనరీలకు కేంద్రం ఆదేశించింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం మేరకు పామాయిల్‌, సోయాబీన్‌, రైస్‌ బ్రాన్‌ ఆయిల్‌ రేట్లను 5 నుంచి 11 శాతం తగ్గించింది.

Read More »

గ్యాస్‌ బండ మరింత భారం

పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ బండపై రూ.3.50, వాణిజ్య అవసరాలకు వాడే సిలిండర్‌పై రూ.8 వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటింది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలో గృహావసరాలకు ఉపయోగించే 14 కిలోల సిలిండర్‌ ధర రూ.1003కు చేరింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1029, చెన్నైలో రూ.1018.5, హైదరాబాద్‌లో …

Read More »

మీకు జుట్టు ఊడిపోతుందా..?

 మీ జుట్టు ఊడిపోతుందా.. ఏమి చేసిన కానీ ఊడే జుట్టును కాపాడుకోలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం . జుట్టుకు నూనె, షాంపూ రాసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకూడదు. వారంలో 2 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. వేడినీళ్లకు బదులు చల్లని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఉండేలా …

Read More »

మీకు జుట్టు రాలుతుందా..?

రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.

Read More »

సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి

శవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగాయి. 19 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 105, కోల్కతాలో రూ. 108 మేర పెరిగింది. అలాగే 5 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.27 ఎగబాకింది. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ (గృహావసరాల) సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

Read More »

ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు

నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది. సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి. ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం …

Read More »

నెయ్యితో లాభాలెన్నో..?

నెయ్యిలో ఆరోగ్యకరమైన ఒమేగా కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. బరువు తగ్గేందుకు సహాయపడతాయి చర్మాన్ని ప్రకాశవంతంగా, అందంగా ఉంచుతుంది. వెంట్రుకలను ఆరోగ్యంగా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది ఉదయాన్నే నెయ్యి తీసుకుంటే మలబద్ధకం ఉండదు రోజూ ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకోండి

Read More »

ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశంలో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar