Home / LIFE STYLE / మీకు జుట్టు ఊడిపోతుందా..?

మీకు జుట్టు ఊడిపోతుందా..?

 మీ జుట్టు ఊడిపోతుందా.. ఏమి చేసిన కానీ ఊడే జుట్టును కాపాడుకోలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం . జుట్టుకు నూనె, షాంపూ రాసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకూడదు.

వారంలో 2 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. వేడినీళ్లకు బదులు చల్లని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్, తృణ ధాన్యాలతో పాటు ప్రోటీన్స్, బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలి.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri