Home / LIFE STYLE / ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు

ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు

నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది.

సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి.

ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం ధర 8-10 శాతం పెంచుతామని అదానీ విల్మార్ తెలిపింది.