Breaking News
Home / Tag Archives: parliment

Tag Archives: parliment

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై ప్రివిలేజ్ నోటీసు

కేంద్ర గిరిజ‌న శాఖ స‌హాయ మంత్రి బిశ్వేశ్వ‌ర్ తుడుపై లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కేంద్రం తీరుకు నిర‌స‌న‌గా ఎంపీలు ఇవాళ లోక్‌స‌భ‌లో ఆందోళ‌న చేప‌ట్టారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు. అనంత‌రం స‌భ నుంచి వాకౌట్ చేశారు. గిరిజ‌నుల రిజ‌ర్వేష‌న్లు పెంచాల‌ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం పంప‌లేద‌ని బిశ్వేశ్వ‌ర్ తుడు అబ‌ద్ధాలాడి, పార్ల‌మెంట్‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని ఎంపీలు నోటీసులో పేర్కొన్నారు. గిరిజ‌నుల‌కు, …

Read More »

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …

Read More »

రైతులను శిక్షించ వద్దు..

పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రెండవరోజు మంగళ వారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ… ధర్నా నిర్వహించారు లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల లోక్ సభ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ …

Read More »

రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.

రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, …

Read More »

కేంద్ర స‌ర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి యుద్ధం

కేంద్ర స‌ర్కార్ తీరుపై తెలంగాణ రాష్ట్ర స‌మితి యుద్ధానికి సిద్ధ‌మైంది. ఇవాళ పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో.. ధాన్యం కోనుగోలు అంశంపై కేంద్రంతో తేల్చుకోనున్న‌ది. ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని ఉభ‌య‌స‌భ‌ల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. తెలంగాణ‌లో చాలా దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొని ఉన్న‌ద‌ని, రూల్ 267 కింద త‌క్ష‌ణ‌మే ధాన్యం కొనుగోలు అంశంపై చ‌ర్చించాల‌ని రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ను ఎంపీ కేశ‌వ‌రావు డిమాండ్ చేశారు. …

Read More »

భారత రాజ్యంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో అద్భుతం..!

భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటితో 70 ఏళ్ళు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని లోక్‌ సభ స్పీకర్‌ శ్రీ ఓం బిర్లా ప్రారంభించచారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు పాల్గొని కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత రాజ్యంగం భారత దేశానికి సర్వోత్కృష్ఠ చట్టం. ఇలాంటి రోజున మొక్కలు నాటి 70ఏళ్ల రాజ్యాంగాన్ని గుర్తుచేసుకోవడం ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి.

Read More »

కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలకు మంచి వార్త చెప్పిన మోది ప్రభుత్వం.. దేశమంతా హర్షం

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ …

Read More »

కీల‌క స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా ఎంపీ క‌విత‌

తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కురాలు, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు మ‌రో విశిష్ట గుర్తింపు ద‌క్కింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో దేశ ప్రగతిని నిర్దేశించే కీలక అంశాలకు సంబంధించిన చర్చాగోష్టిని ‘పాలసీ కాంక్లేవ్‌’ పేరుతో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) నిర్వహిస్తోంది. ఈనెల 22వ తేదీన ఐఎస్‌బీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో నిర్వహించబోయే ఈ చర్చాగోష్టికి తెలంగాణ రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్‌ నాయకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ఎంపీ …

Read More »

ప్రత్యేక హోదా కోసం ఎంతవరకైనా వెళ్తాం..విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించి రాష్ట్రానికి న్యాయం చేయండి అన్న నినాదంతో గురువారం బడ్జెట్‌ సమావేశాల తొలి రోజున పార్లమెంట్‌ భవనం ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్య సభ సభ్యులు ధర్నా నిర్వహించారు. ప్రత్యేకహోదా,విభజనచట్టం హామీలు నెరవేర్చాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేయగా..హోదా ఇచ్చేందుకు కేంద్రానికి ఇదే చివరి అవకాశమని చెప్పారు.చంద్రబాబు హుద్‌హుద్‌ తుపాను లాంటివారు అందుకే ఏపీ ప్రజలను …

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma