Home / Tag Archives: pavan kalyan (page 10)

Tag Archives: pavan kalyan

పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యేల తలలు నరుకుతా..!

మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే వైసీపీ ఎమ్మెల్యే తలలు నరికేస్తాం అని జనసేన పార్టీ నాయకుడు మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా రాప్తాడు లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించి పలువురు మాట్లాడుతుండగా జనసేన పార్టీ ముఖ్య నాయకుడైన మురళి వేదికపైకి వచ్చి పవన్ కళ్యాణ్ ఎదురుగా నిలబడి పవన్ ఆదేశిస్తే …

Read More »

పవన్ తాజా పరిస్థితిపై భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఏమన్నారంటే.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాలు ఒక శాడిస్టు, అజ్ఞాని మాటల్లా ఉన్నాయని ఆయన సందర్భానికి ప్రసంగానికి ఏమాత్రం పొంతనలేదని విధంగా ఉన్నాయంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ పై గ్రంది శ్రీనివాస్ విజయం సాదించిన సంగతి తెలిసిందే. పవన్‌కు మానసిక జబ్బు ఉందేమోనని తనకు సందేహం ఉన్నదని తగిన చికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై …

Read More »

జనసేన ఎప్పుడూ బిజెపితో కలిసే ఉంది.. పీకే సంచలన వ్యాఖ్యలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సంచలన ప్రకటన చేశారు. జనసేన ఎప్పుడూ బిజెపికి దూరంగా లేదని బిజెపితో ఎప్పుడూ కలిసే ఉన్నానని ఆయన అన్నారు.  ప్రత్యేక హొదా విషయంలో మాత్రమే తాము విభేదించామని ఆయన చెప్పారు. అందుకే గత ఎన్నికలలో బిజెపి తో కలసి పోటీచేయలేదని ,కమ్యూనిస్టు పార్టీతో కలిసి పోటీ చేశామని ఆయన చెబుతున్నారు. అమిత్ షా అంటే వైసిపికి భయం, తనకు గౌరవం అని ఆయన …

Read More »

పార్టనర్స్ ను ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎప్పుడో దిగజారిపోయారు !

40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంతకు దిగాజారిపోయారో అందరికి తెలిసిందే. అతనికి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జతకలిసాడు. శుభ్రంగా సినిమాలో నటించుకుంటూ పవర్ స్టార్ అనిపించుకునేవాడు అలాంటిది ఎవరినో ప్రశ్నిస్తాను, ఎదో చేస్తాను అని రాజకీయాల్లోకి అడుగుపెట్టి చివరికి 2014 ఎన్నికల్లో టీడీపీకి కొమ్ముకాసాడు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వ తీరు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ ప్రశ్నించకుండా …

Read More »

పవన్ కు రాజకీయ పార్టీని నడిపే అర్హత ఉందా.?

కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ప్రజలలో మత విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్‌..గుడ్డిగా చంద్రబాబును అనుసరిస్తున్నారని అన్నారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్‌ కల్యాణ్‌.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని …

Read More »

రాజకీయాలంటే ప్యాకేజి కోసం అమ్ముడు పోవడం,ఎవరో ఉస్కో అంటే కాసేపు మొరగడం కాదు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్ స్పీచ్ పై మండిపడుతున్నారు. కొందరైతే పవన్ కి మతిస్తిమితమే లేదని అంటున్నారు. ఇక తాజా విషయానికి వస్తే విజయసాయి రెడ్డి “ఎలక్షన్లలో ప్రజలు పొర్లించి కొట్టినంత పనిచేసినా సిగ్గుపడకుండా దులిపేసుకున్నాడు. యాక్టరును చూద్దామని నలుగురు పోగవగానే రెచ్చిపోయి డైలాగులు వదుల్తున్నాడు. రాజకీయాలంటే ప్యాకేజి కోసం …

Read More »

పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాలేదా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రోజురోజుకి చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఆయన మానసిక పరిస్థితి బా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇంగ్లీషులో తాను సెవెంత్ క్లాస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాం అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి ఇంగ్లీషులో బోధన చేస్తున్నారని అందుకే చదువు ఆపేశాను అని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సందర్భాల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక సారి …

Read More »

 రాష్ట్రంలో మత ఘర్షణలు ప్రేరేపించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్..!

తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మత కుల ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన పరువు దిగజార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ క్రిస్టియన్ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. మత ఘర్షణలకు హిందువులు …

Read More »

అర్థం లేకుండా ఏపీ సీఎం జగన్ ని విమర్శిస్తున్న పీకే.. వీటికి సమాధానం చెప్పగలవా..?

పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో జరిగిన సంఘటన గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేయటం పట్ల వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తున్నారు.  2014 నుండి 2019 వరకు చంద్రబాబు  పాలనలో  మహిళల మీద జరిగిన దాడులను ఎందుకు ప్రశ్నించలేదు అంటూ పవన్ కు మొత్తం 48 ప్రశ్నలు సంధించారు. వీటిలో ఒక్క దానికైనా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 1) …

Read More »

పంచ్ డైలాగులుల్లోనే కాదు పీకే.. జగన్ చేస్తున్న అభివృద్ధిపై కూడా అప్డేట్ లో ఉండు..!

కర్నూలులో 2017లో ఓ స్కూలు యాజమాన్యానికి ఓ పాపకు జరిగిన సంఘటన ఏదో జగన్‌కు సంబంధించింది అయినట్లు మాట్లాడుతున్న పవన్‌ ముందు వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి డిసెంబర్‌ 26న జగన్‌ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిసినా పవన్‌ విమర్శిస్తున్నారని, ముందుగా ఆయన పత్రికలు చదవాలన్నారు. పంచ్ డైలాగులు చెప్పడంలో శ్రద్ధ రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్దిని తెలుసుకోవాలంలో చూపాలని ధ్వజమెత్తారు.     పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రంలో కులమతాలను, …

Read More »