ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు .గత కొంతకాలంగా తెలుగు మీడియాకు చెందిన కొన్ని ప్రముఖ న్యూస్ ఛానెల్స్ మీద సోషల్ మీడియా ట్విట్టర్ లో పలు మార్లు ట్వీట్లు చేస్తూ ఆయా ఛానెల్స్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు అని జర్నలిస్టు సంఘాలు హైదరాబాద్ మహానగరంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఐపీసీ 469,504,506 …
Read More »“అత్తారింటికి దారేది “డైలాగ్ తో ఆర్కేకి సరికొత్త బిరుదు ..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ,ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఏబీఎన్ అధినేత వేమూరి రాధాకృష్ణ ల మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేమూరి రాధాకృష్ణకు సరికొత్త బిరుదునిచ్చారు. పవన్ ఇచ్చిన ఈ బిరుదు ప్రస్తుతం సోషల్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది .ఈ క్రమంలో …
Read More »సంచలన ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు.గత కొన్ని రోజుల నుండి వరుస ట్వీట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న పవన్ ..ఇవాళ సంచలన ప్రకటన చేశారు.“త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మగౌరవ పోరాట సమితి” ఏర్పాటుకి రంగం సిద్ధం అవుతుంది”. వీరికి జనసేన “వీరమహిళా”విభాగం అండగా ఉంటుంది. అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ” మనలని,మన తల్లులుని, ఆడపడుచులుని తిట్టే పేపర్లు …
Read More »1995లో సీఎం అయ్యాడు ..2019సీఎం పదవి ఊడుతుంది అంతే తేడా ..!
సహజంగా కుట్రలు ఎదో ఒక రోజు బయటపడతాయని అంటారు. అన్ని విషయాలలో కాకపోయినా, కొన్ని విషయాలలో ఇది వాస్తవమేనని వెల్లడవుతోంది.శ్రీరెడ్డి అనే నటి వివాదం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లిందో చూడండి.ఇదంతా ఎంత గేమ్ ప్లాన్ అన్నది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంతగా దిగజారుతుందా అన్న ఆవేదన ఎవరికైనా కలుగుతుంది. శ్రీరెడ్డి అర్దనగ్న నిరసనలు తెలపడం అన్నది సినిమా రంగానికి సంబందించిన అంశం. ఆమెకు ప్రాదాన్యత …
Read More »మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి సీరియస్ వార్నింగ్..!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పేరిట మహిళలను లైగికంగా దోపిడి చేస్తున్నారంటూ గత కొన్ని రోజుల నుండి యువనటి శ్రీ రెడ్డి సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఈ వ్యవహారం కీలక మలుపు తిరుగుతుంది.శ్రీ రెడ్డి మరో సంచలనానికి తెరలేపింది.గత కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది.ఆ ఘటన తరువాత ఇవాళ తాజాగా తనకు మెగా ఫ్యామిలీ నుండి …
Read More »జగన్ పాదయాత్రను సైడ్ ట్రాక్ పట్టించడానికి భారీ కుట్ర ..!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .మరొకటి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్ర .మొదటిది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును మార్చే ముఖ్యాంశం అయితే రెండోది గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ఆరు వందల ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా …
Read More »ఆర్కే పై పవన్ సంచలన ట్వీట్..!
టివీ 9,ABNలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వార్ కొనసాగుతుంది.ఇవాళ కొద్దిసేపటి క్రితం .ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై పవన్ సంచలన ట్వీట్ చేశారు. ” ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆంరజ్యోతా? లేక టీడీపీజ్యోతా? ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించినదైతే కాదు. ఇలా ఎందుకంటున్నారో వచ్చే కొద్ది వారాల్లో స్పష్టత వస్తుంది” అంటూ పవన్ సంచలన ట్వీట్ చేశాడు. Welcome back to #BMBK program with PawanKalan ..Today …
Read More »టీవీ9 అధినేత రవిప్రకాష్ కు పవన్ షాకింగ్ మెసేజ్..!
తనను దూషించిన నటి శ్రీరెడ్డి వీడియోను పదే పదే చూపించి, డిబేట్లు నిర్వహించారని టీవీ9 న్యూస్ ఛానెల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడుతోన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో టీవీ 9 అధినేత రవి ప్రకాష్ పై పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్లు చేస్తున్నారు. నిజమైన ‘అజ్ఞాతవాసి’ టీవీ9 సీఈవో రవిప్రకాశ్ అంటూ ట్వీట్ చేసిన పవన్ .. ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. అందులో రవి ప్రకాశ్ కారు …
Read More »పవన్ కళ్యాణ్ కి లేఖ రాసిన ముద్రగడ..!
మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోరాటానికి మద్దతు తెలిపారు. టీడీపీని నిమజ్జనం చేసేవరకు ఇంటిమొహం చూడవద్దని పవన్‌కు అయన సూచించారు. ఈ మేరకు పవన్‌కు సంఘీభావం తెలుపుతూ ముద్రగడ లేఖ రాశారు.ఆ లేఖ ఇదే..
Read More »టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు పవన్ అదిరిపోయే కౌంటర్ ..!
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9 సీఈఓ రవిప్రకాష్ కు ట్విట్టర్ వేదికగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.ఈ క్రమంలో తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనక అసలు సూత్రదారి టీవీ9 ఛానల్ సీఈఓ రవిప్రకాష్ ఉన్నారని వెల్లడిస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు ..అందుకు కొంత సమయం ఇవ్వు .కొద్దిసేపు వేచి చూడు రవిప్రకాష్ …
Read More »