ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ-బీజేపీ మిత్రపక్షాలు ఇక శత్రుపక్షాలుగా మారనున్నయా ..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,జనసేన మిత్రపక్షాలుగా ,బీజేపీ ఇంకో పార్టీను చూసుకొని బరిలోకి దిగనున్నయా అంటే అవును అనే అంటున్నారు ఏపీ రాష్ట్ర మంత్రి మాణిక్యాల రావు . see also : అవిశ్వాస తీర్మాణం.. పవన్‌కు చెక్ పెడుతూ.. టైమ్ చెప్పేసిన జగన్ గత ట్వంటీ రోజులుగా ఇటివల …
Read More »కేంద్ర సర్కారు మీద అవిశ్వాస తీర్మానంపై చంద్రబాబు క్లారీటీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు మీద అవిశ్వాస తీర్మానం పెడితే తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే ఇటివల కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్ ఆరో తారీఖున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ ప్రకటించడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ …
Read More »పవన్‌ను ఎవరూ పట్టించుకోవడం లేదంటున్న ఫ్యాన్స్
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తే…కొందరు ఆయన ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మరికొందరు 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చారని వారి గెలుపునకు తమ నాయకుడే కారణమని చెప్తుంటారు. అసలు తమ నాయకుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుందని ధీమా వ్యక్తం చేస్తుంటారు. కానీ వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదని రాజకీయవర్గాల్లో …
Read More »ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..
జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …
Read More »ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …
Read More »తన పెళ్లిపై క్లారిటీచ్చిన వరుణ్ తేజ్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువ హీరో ,మెగా వారసుడు వరుణ్ తేజ్ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చిన తొలిప్రేమ విజయవంతమైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక మీడియా సమావేశంలో వరుణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వరుణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్స్ గా ముద్రపడిన బాహుబలి ప్రభాస్ ,మరో యంగ్ హీరో నితిన్ లు వివాహం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను …
Read More »పవన్ పై అదిరిపోయే పంచులేసిన కిషన్ రెడ్డి
టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ హావభావాలు చూస్తే నవ్వొస్తోందని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ తన సోదరుడు చిరంజీవి కారణంగా సినిమాల్లో,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు ,ఎమ్మెల్యే కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయిలో ఉన్న …
Read More »ప్రేమలో పడ్డ వరుణ్ తేజ్…!
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మెగా కుటుంబ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత సొంత టాలెంట్ తో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్ .ఇటు పెద్దనాన్న అటు బాబాయితో పాటుగా తన తండ్రి కూడా స్వతహాగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారి కాబట్టి మొదటి అవకాశం ఈజీగా వచ్చిన కానీ ఆ సినిమాలో నటనతో అందరి చేత శబాష్ అనిపించుకొని వరస అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. …
Read More »పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ ..తట్టుకోవడం కష్టమే ..!
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా సాధన కోసం ఒక జేఏసీను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన సంగతి తెల్సిందే.అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలుస్తాను అని చెప్పిన సంగతి తెల్సిందే.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. see also :62,907 పోస్టులకు నోటిఫికేషన్ …
Read More »పవన్ కళ్యాణ్ చేసిన తప్పుకు మరో హీరోయిన్ బలి ..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వలన మరో హీరోయిన్ కు వచ్చిన సరైన అవకాశం మిస్సైంది.ఏకంగా స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక ప్రముఖ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరో సరసన నటించే సువర్ణ అవకాశాన్ని అమ్మడు కోల్పోయింది.అసలు విషయానికి వస్తే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇటివల విడుదలై పవన్ కెరీర్ లోనే అత్యంత డిజార్ట్ గా నిలిచిన …
Read More »