Home / Tag Archives: PM MODI

Tag Archives: PM MODI

రాహుల్‌ గాంధీకి ఎదురుదెబ్బ

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ  కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్‌ సూరత్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన …

Read More »

రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు

 ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై   ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్  మోదీ   దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్‌పై  కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …

Read More »

మోదీ సర్కారుపై మంత్రి తలసాని ఆగ్రహాం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ తర్వత గ్యాస్ ధరలు  పెంచుకుంటూ పోతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌   ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ  వచ్చిన తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.745 గ్యాస్ ధర పెరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెరుగుతాయన్నారు. పెంచిన ద్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో …

Read More »

బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ

బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు  అన్నారు. నిండా ముంచిన బీజేపీని   ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు. అన్ని వర్గాలను కేంద్రంలోని ప్రధాని మోదీ  ప్రభుత్వం మోం చేసిందదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌ ధర   పెంచడాన్ని నిరసిస్తూ ఘట్‌కేసర్‌లో బీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో …

Read More »

MINISTER VEMULA: ప్రధానికి దమ్ముంటే అదానీపై విచారణ జరిపించాలి: వేముల

MINISTER VEMULA FIRE ON PM MODI

MINISTER VEMULA: ప్రధాని మోదీ నిజంగా సత్యవంతుడైతే అదానీపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ పార్టీలకు చెందిన సుమారు 500 మంది…..మంత్రి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. దేశంలో మోదీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు మద్దతుగా ప్రతి ఒక్కరూ నిలవాలని పిలుపునిచ్చారు. మోదీ పాలనలో …

Read More »

Politics : కందుకూరి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.

Politics కందుకూరు సభలో జరిగిన సంఘటనపై మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.. నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి 50 …

Read More »

Politics : ప్రధానిని కలవనున్న జగన్..

Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు సమాచారం.. సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆసక్తికర విషయాలు చర్చించాను ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా కడుపులో ప్రారంభమవుతున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు మోడీని హాజరు కావలసిందిగా కోరటానికి జగన్ వెళ్తున్నట్టు సమాచారం ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది.. అలాగే ఇదే …

Read More »

politics : ప్రధానిని కలవనున్న కోమటిరెడ్డి..

politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకీ వివాదాలు ముదిరిపోతున్నాయి.. వర్గాలుగా …

Read More »

వైజాగ్‌కు ఇవాళ మరపురాని రోజు: ప్రధాని మోడీ

ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారని.. ప్రపంచవ్యాప్తంగా వారికి గుర్తింపు ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10వేల కోట్లకు పైగా వివిధ ప్రాజెక్టులకు ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం’ అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ‘‘విశాఖపట్నానికి ఇవాళ మరపురాని రోజు. …

Read More »

కేంద్రంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైనది: సీఎం జగన్‌

కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు, పార్టీలకు అతీతమైనదని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో ఎజెండా లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సందర్భంగా ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌ మైదానంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ‘‘దేశ ప్రగతి రథ సారథి ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నాం. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino