తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త తెలిపారు. ప్రస్తుతం ఈ వేసవిలో జిల్లా ప్రజానీకం ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను అధిగమించడానికి సీఎం కేసీఆర్ కర్ణాటక ప్రభుత్వంతో నడిపిన దౌత్యం ఫలించింది. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజల మంచినీటి అవసరాలు తీర్చడం కోసం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు రెండున్నర టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని రిజర్వాయర్లలో నీటిమట్టం …
Read More »కచ్చితంగా ఎన్నికలు వస్తాయంటున్న వైసీపీ శ్రేణులు.. జగన్ కూడా సిద్ధమట.. లాజిక్ ఏంటో తెలుసా.?
2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్తున్నామంటూ సంకేతాలిస్తోంది. టీడీపీ మాత్రం ఈ ఎన్నికలు చెల్లవని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, ఎన్నికలు సరిగా జరగలేదని, ఈవీఎంలలో తప్పులు జరిగాయని ఇలా రకరకాల కారణాలు చెప్తూ మరోసారి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల గవర్నర్ ను కలిసిన అనంతరం వైసీపీ అధినేత మాట్లాడుతూ ఓటమి భయం, ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు అలా మాట్లాడుతున్నారన్నారు. …
Read More »ఇది ఉద్యోగులు,ఉద్యోగాల పంచాయితీ కాదు. ఒక దీర్ఘకాలిక ఆలోచన.
ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పురపాలన, గ్రామపంచాయతీల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ ఒక లే అవు ట్ ఆమోదిస్తుంది. లే అవుట్ చేసిన వ్యక్తి అందులోని ప్లాట్లను కొందరికి అమ్ముతారు. రిజిస్ట్రేషన్ల్ల శాఖ దస్తావేజులు రిజిస్టరు చేస్తుంది. కొన్న వారికి రిజిస్ట్రేషన్ దస్తావేజులు చేతికి వస్తాయి. కానీ భూమి హక్కు పత్రం మాత్రం రాదు. లే అవు ట్ చేసిన భూమి …
Read More »మరోసారి అడ్డంగా దొరికిన కోడెల…
ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఎల్వీ సుబ్రమణ్యంపై అధికార టీడీపీ నేతలు,అపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా విమర్శలతో విరుచుకుపడిన సంగతి తెల్సిందే. అయితే,ఇలా ఎల్వీ సుబ్రమణ్యంపై విమర్శలతో విరుచుకుపడటం వెనక పెద్ద అవినీతి వ్యవహారాల సంఘటన నెలకొన్నదని ఆర్ధమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు & బ్యాచ్ అవినీతి వ్యవహారాల తాలూకూ ఒక్కో ఫైల్ ను ఎల్వీసుబ్రమణ్యం దుమ్ము దులుపుతుంటే టీడీపీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. …
Read More »టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనం..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పదిహేను మంది ఎమ్మెల్యేలు,ఒక ఎంపీ గెలుపొందిన సంగతి తెల్సిందే. ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై టీడీపీకి చెందిన పదమూడు మంది ఎమ్మెల్యేలు,ఎంపీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టీడీఎల్పీను టీఆర్ఎస్ లో విలీనం చేస్తోన్నట్లు ఆ పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు అప్పటి స్పీకర్ …
Read More »టీడీపీ గెలుపుకు కారణాలివేనా..?
ఏపీలో ఈ నెల పదకొండున అసెంబ్లీ ,పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్ర్దదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం ఎనబై శాతం వరకు పోలింగ్ శాతం నమోదైంది. వచ్చే నెల మే 23న ఫలితాలు వెలువడునున్నాయి. ఈ క్రమంలో తమది గెలుపు అంటే తమదని ఇటు అధికార టీడీపీ,అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేతలు విశ్వసాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్ర్తమంలో టీడీపీ తాజా …
Read More »కర్నూలు జిల్లాలో చేతులు ఎత్తేసిన 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు
కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై …
Read More »ఏపీలో మళ్లీ ఎన్నికలు..?
అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …
Read More »అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?
ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »సవాల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి, టీజీ వెంకటేష్ ..నా సత్తా ఏంటో చూపిస్తా ఎస్వీ మోహన్ రెడ్డి
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేసిన వైసీపీలో చేరదామన్న తన కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదని, తామే పార్టీ మారి అన్యాయం చేశామని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. తప్పు తెలుసుకున్నామని, చంద్రబాబు మోసాన్ని, టీడీపీ విధి విధానాలను ఎండగడతామని …
Read More »