Home / Tag Archives: politics (page 194)

Tag Archives: politics

సీఎం చంద్ర‌బాబు నుంచి ప్రాణహాని..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావునే చంపాడు.. ఆయ‌న ముందు నేనెంత‌, సీఎం చంద్ర‌బాబు న‌న్ను కూడా ఎప్పుడు చంపుతాడో తెలీదు. నాకు చంద్ర‌బాబు నుంచి ప్రాణ‌హాని ఉందంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. see also:మీ పని కావాలంటే రూ.10,000-25వేలు కమీషన్ ఇవ్వాల్సిందే-టీడీపీ ఎమ్మెల్సీ..! కాగా, మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

వైసీపీలోకి టీడీపీ కాపు నేత‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 201వ రోజుకు చేరుకున్న విష‌యం తెలిసిందే. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

ఇక మేట‌ర్ లేద‌నుకోవాల్సిందే.. భ‌య్యా..!

టీడీపీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మ‌ళ్లీ నోరు జారారు. అయితే, ఒక సారి నోరు జారితే పొర‌పాటు అనుకోవ‌చ్చు. కొన్ని సంద‌ర్భాల్లో టంగ్ స్లిప్ అయితే ఫీల్డ్‌కు కొత్త అనుకోవ‌చ్చు. ప్ర‌తీ సారి నోరు జారితే.. అలా మాట్లాడే వారిలో మేట‌ర్ లేద‌ని తేల్చేయొచ్చు. ఇప్పుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ప‌రిస్థితి అలానే ఉంది. ఇటీవ‌ల కాలంలో …

Read More »

జ‌గ‌న్ జ‌స్ట్ మిస్ – సెల్ఫీ కోస‌మ‌ని వ‌చ్చిన వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా..??

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా, ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల న‌డుమ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు రోజు.. రోజుకు జ‌నం పెరుగుతున్నారే త‌ప్ప.. త‌గ్గ‌డం లేదు. అశేష జ‌న సందోహం న‌డుమ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిని, ప్రాజెక్టుల నిర్మాణాల్లో జ‌రుగుత‌న్న …

Read More »

జ‌న‌సేన శ్రేణుల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌..!

అమ‌రావ‌తిలో గృహ ప్ర‌వేశం చేసిన జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌డ‌ప నుంచి బిగ్ షాక్‌..! అవునాజ‌జ‌..? నిజ‌మేనా..? కొత్తగా గృహ ప్ర‌వేశం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు క‌డ‌ప నుంచి బిగ్ షాక్ త‌గ‌ల‌మేమిటి..? ఇంత‌కీ అస‌లేం జ‌రిగింది..? తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ. see also:పత్తికొండ నియోజక వర్గంలో దూసుకుపోతున్న.. రాష్ట్రంలోనే తొలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..! అవును, నిజ‌మే. ప‌వ‌న్ క‌ళ్యాణ్ …

Read More »

ఐదు కేజీల బరువు త‌గ్గాల‌నుకుంటున్నాను.. రేప‌ట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహ‌న్‌

క‌డ‌ప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియ‌స్‌గా ఫైట్ చేస్తున్న‌ట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేత‌లు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఏపీ ప్ర‌జ‌ల సంక్షేమానికి ఎంతో అవ‌స‌ర‌మైన సీరియ‌స్ అంశాల‌పై టీడీపీ ఎంపీలు వేసిన జోక్‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు వారు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్ సాక్షిగా.. ఏపీ ప్ర‌జ‌లు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అంశాల‌పై వేసిన జోక్‌ల …

Read More »

టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్‌ రూ.5వేల కోట్ల అవినీతి ఆధారాల‌తో స‌హా బట్ట‌బ‌య‌లు..!!

టీడీపీ ఎంపీ, రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్ చేస్తున్న ఉక్కు దీక్ష‌లో చిత్త‌శుద్ధి ఉందా..? పార్ల‌మెంటు వేదిక‌గా నాలుగేళ్లు నోరుమెద‌ప‌ని ఆయ‌న ఇప్ప‌టికిప్పుడు దీక్ష‌కు కూర్చుకోవ‌డానికి కార‌ణ‌మేంటి..? అస‌లు ఆయ‌న స్టీల్ ఫ్యాక్ట‌రీ కోస‌మే దీక్ష‌కు పూనుకున్నారా..? రాజ‌కీయ ల‌బ్ది కోసం దొంగ దీక్ష చేప‌డుతున్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే..! టీడీపీ నుంచి రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఎంపికైన బ‌ఢా పారిశ్రామిక వేత్త సీఎం …

Read More »

వీరి చిరున‌వ్వు చెబుతోంది.. 2019 పాల‌న గురించి..!

వీరి చిరున‌వ్వు చెబుతోంది 2019 పాల‌న గురించి..! అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ తాను చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల‌తో మ‌రింత మ‌మేక‌మ‌వుతున్నారు. పాద‌యాత్ర చేస్తూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చిరున‌వ్వుతో జ‌గ‌న్‌కు స్వాగ‌తం ప‌లుకుతూ పూల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రికొంద‌రు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం …

Read More »

కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం తూర్పు గోదావ‌రి జిల్లాలో ఉన్న జ‌గ‌న్‌కు ఆ జిల్లా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే, ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు పాల్గొన‌డం చూసిన రాజ‌కీయ విశ్లేష‌కులు.. …

Read More »

నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్‌.. నేడు వైఎస్ జ‌గ‌న్ :ప‌్రొ నాగేశ్వ‌ర్‌

ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రొ.నాగేశ్వ‌ర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్ల‌లో నాడు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కు ద‌క్కుతుంద‌న్నారు. వైఎస్ జ‌గ‌న్ అంటే త‌న దృష్టిలో ఓ పోరాట యోధుడ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ధిక్కారం చేసిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat