టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేత హత్యకు కుట్ర జరిగిందన్న వార్త సంచలనంగా మారింది. దీంతో బాబు సొంత ఇలాకాలో రాజకీయ కక్షలు రాజుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే గతంలో టీడీపీలో పని చేసిన విద్యాసాగర్ అనే నేత ఇప్పుడు వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విద్యాసాగర్‌ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న వార్త ఇప్పుడు కుప్పంలో కలకలంరేపుతోంది. విద్యా సాగర్ మర్డర్‌కు …
Read More »బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …
Read More »అసదుద్దీన్ ఒవైసీ సాక్షిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే…కేసు నమోదు..!
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నార్సీ, సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న ఆందోళనలు క్రమేణా దక్షిణ భారతదేశంలో కూడా ఊపందుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా ఎంఐఎం అధినేత ఒవైసీ ఎన్సార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా నిరసన గళం ఎత్తుతున్నారు. హైదరాబాద్, విజయవాడలో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి కేంద్రం తీరును ఎండగట్టారు. తాజాగా ఫిబ్రవరి 16న కర్ణాటకలోని గుల్బర్గాలో సీఏఏకి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి …
Read More »మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఏ విధంగా చేస్తే పరమశివుడు కరుణిస్తాడు..!
మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. మహాశివరాత్రి సందర్భంగా శివభక్తులు శివుడికి అభిషేకం చేసి, బిల్వపత్రాలతో పూజలు చేస్తారు. అలాగే రోజంతా ఉపవాసం ఉంటూ..శివారాధనలో గడుపుతుంటారు. ఇక రాత్రంతా శివనామస్మరణ చేస్తూ జాగారణ చేస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, అలాగని ఏ పంచామృతాలతో అభిషేకం చేయకపోయినా శివయ్య ఏమి అనుకోడు..ఓ చెంబెడు నీళ్లతో అభిషేకం చేసినా ఇట్టే కరుణిస్తాడు..అలాగే పంచ భక్ష పరమాన్నాలు ప్రసాదంగా …
Read More »బ్రేకింగ్…837 కోట్ల రుణాల ఎగవేత..టీడీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాన ఆర్థికవనరులుగా నిలిచిన కీలక నేతలు బ్యాంకు రుణాల ఎగవేత కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి 400 కోట్ల రుణాలు ఎగవేయడంతో బ్యాంకు ఆఫ్ ఇండియా ఆయన ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులను వేలం వేస్తున్నట్టు ఆంధ్రాబ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు సదరు బ్యాంక్ పత్రికా ప్రకటన …
Read More »ఆస్తుల ప్రకటనపై అసలు నిజం ఒప్పుకున్న చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!
ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హడావుడిగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించాడు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి సతీమణి నారా భువనేశ్వరి ఆస్తి 50 కోట్లని, తనకు …
Read More »ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చుక్కలు చూపించిన వేణుంబాక !
వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అక్రమాలు, అన్యాయాలకు అడ్డూ, అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీలను ఆయన కలిసి ముచ్చట్లు చేబుతునారు. ఇక వేణుంబాక “అహ్మద్ పటేల్ కు పంపిన 400 కోట్లే కాదు. బిజెపి వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నిటికీ నిధులు సమకూర్చాడు. తెలంగాణా ఎన్నికల్లో 400 …
Read More »హడావుడిగా ఆస్తుల ప్రకటన చేసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!
ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో నారా ఫ్యామిలీ హడావుడిగా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేసింది. బాబుగారి పుత్రరత్నం ఇవిగో ఇవే మా ఆస్తులు అమరావతిలో 29 గ్రామాల్లో గజం కూడా మాకు భూమి లేదని బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే బినామీ చట్టం ఉంది కదా…విచారణ జరుపుకోండి అంటూ సవాల్ విసిరాడు. అయితే బాబుగారి కుటుంబ ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. . ఐటీ …
Read More »బ్రేకింగ్…400 కోట్ల అప్పు ఎగవేత..సుజనా చౌదరి ఆస్తుల వేలం..!
టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనాచౌదరికి భారీ షాక్ తగిలింది. సుజపా పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న పలు ఆస్తులను వేలం వేయనున్నట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2018 అక్టోబర్ 26వతేదీన బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ రూ.322.03 కోట్లను 13.95 శాతం వడ్డీపై రుణం …
Read More »చిట్టినాయుడూ కాగితాలు భద్రంగా దాచుకో..త్వరలో వ్యాపారం పెట్టుకోవచ్చు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ దాడుల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మొత్తంలో చంద్రబాబు మరియు లోకేష్ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా నారా లోకేష్ వారి ఆస్తుల వివరాల గురించి ప్రకటించాడు. మంగళగిరిలోని టీడీపీ …
Read More »