జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది. మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …
Read More »ఢిల్లీ వేదికగా చంద్రబాబు ఫ్యూచర్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ప్రకంపనలు రేపుతున్న 2 వేల కోట్ల స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు మెడకు ఉచ్చు మరింతగా బిగుసుపోయిందని, ఇక తప్పించుకునే ఛాన్సే లేదని.. ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు శాసనమండలి రద్దుపై ఢిల్లీలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసి…వైసీపీ సర్కార్‌పై ఫిర్యాదులు చేస్తున్న క్రమంలో మంత్రి కొడాలి నాని కూడా ఢిల్లీలో పర్యటిస్తూ..కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌తో పాటు పలువురు కేంద్ర …
Read More »యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !
మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …
Read More »2 వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రజాచైతన్య యాత్ర..!
ఏపీలో 2వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం రేపుతుంది. రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం బయటపడింది. ఇందులో ఎన్నో అవకతవకలు ఉన్నాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు తాజాగా టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »సంచలనం… 2 వేల కోట్ల స్కామ్‌పై రంగంలోకి దిగిన ఈడీ… చిక్కుల్లో చంద్రబాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడులపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఒక రాజకీయ ప్రముఖుడి పీఎస్‌పై జరిపిన సోదాల్లో 2 వేల కోట్ల అక్రమలావాదేవీల స్కామ్ బయటపడిందని, హవాలా ద్వారా విదేశాలకు నల్లడబ్బును తరలించారని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీల్యాండరింగ్ వ్యవహారం దాగి వుందని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ ప్రెస్‌నోట్ ఆధారంగా 2 వేల కోట్ల అవినీతి స్కామ్‌లో …
Read More »బ్రేకింగ్..తెల్లకార్డుదారుల బాగోతంలో పరిటాల సునీత వర్గీయులపై విచారణ..!
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా …
Read More »బిగ్ బ్రేకింగ్… బయటకు వచ్చిన ఐటీ శాఖ పూర్తి స్థాయి పంచనామా పత్రం.. అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..!
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై రాజకీయ దుమారం చెలరేగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల అవినీతి బాగోతం. హవాలా, మనీలాండరింగ్ వ్యవహారాలు బయటపడ్డాయని ఐటీ శాఖ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, లోకేష్‌లపై సీబీఐ …
Read More »చంద్రబాబుకు దమ్ముంటే ఆ పని చేయాలి… కిల్లి కృపారాణి సవాల్..!
ఏపీలో 2 వేల కోట్ల స్కామ్‌పై గత నాలుగు రోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. 2 వేల కోట్ల స్కామ్‌లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లపై విచారణ జరపాలని…వైసీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే..మాజీ పీఎస్‌పై ఐటీ దాడులకు, చంద్రబాబుకేం సంబంధమని టీడీపీ నేతలు బుకాయిస్తున్నారు. తాజగా 2 వేల కోట్ల స్కామ్‌పై వైసీపీ సీనియర్ నేత, …
Read More »చంద్రబాబు పత్తిగింజ అని నమ్మించడానికి ఎల్లో మీడియా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో..!
40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఇన్నేళ్ళలో ఎన్నో అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా గత ఐదేళ్ళ పాలన విషయం గురించి మాట్లాడుకుంటే చెప్పాల్సిన అవసరమే లేదు. అధికార బలంతో ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశ్యంతో పదవిలో ఉన్నంతకాలం సొంతపనులే చేసుకున్నారు తప్పా ప్రజలకు మాత్రం చేసింది ఏమీ లేదు. చంద్రబాబు అండతో మంత్రులు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు అండగా ఉండకుండా సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నారు. …
Read More »బ్రేకింగ్..అమిత్‌షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!
ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్‌గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత …
Read More »