Home / Tag Archives: President Election

Tag Archives: President Election

సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..

వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్‌, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్‌ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్‌ సన్మానించారు. …

Read More »

కేసీఆర్‌లాంటి నాయకుడు దేశానికి కావాలి: యశ్వంత్‌సిన్హా

దేశంలో పరిస్థితులు దిగజారుతుంటే చూస్తూ ఉండలేమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. చాలా రోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ వచ్చిన యశ్వంత్‌ సిన్హా.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటం కాదని.. గుర్తింపు కోసం జరిగేది అసలే కాదన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే …

Read More »

రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ వేసిన ముర్మూ

ప్రెసిడెంట్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపదీ ముర్మూ ఈ రోజు నామినేషన్ వేశారు. ప్రధాని మోదీ, కేబినేట్‌ మినిస్టర్స్‌తో పాటు మద్ధతు పార్టీల నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ముర్మూ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చారు. ముర్మూను రాష్ర్టపతి అభ్యర్థిగా మొదట ప్రధాని ప్రతిపాదించారు. దీనికి ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులు, ఎన్డీఏ ఎంపీలు, రాష్ట్రాల్లోని బీజేపీ సీఎంలు, ఎంపీలు బలపరిచారు. వచ్చే నెల 18న ఈ ఎన్నిక …

Read More »

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సింప్లిసిటీ..

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము తన నిరాడంబరతను చాటుకున్నారు. తన స్వస్థలంలో ఓ ఆలయానికి వెళ్లిన ఆమె.. అక్కడ స్వయంగా చీపురు పట్టి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా రాయ్‌రంగ్‌పూర్‌. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికైన నేపథ్యంలో ఆమె అక్కడి శివాలయానికి వెళ్లి ఆలయ పరిసరాలను ఊడ్చారు. ఇప్పటికే గవర్నర్‌, మంత్రి, ఎమ్మెల్యే పదవులు చేపట్టిన …

Read More »

రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్‌ మద్దతు ఆయనకేనా!

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌ సిన్హాకు కేసీఆర్‌ మద్దతిస్తారని శరద్‌ పవార్‌ చెప్పారు. ముంబయిలో …

Read More »

రాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ వైఖరిపై విజయసాయి స్పందన ఇదే

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని …

Read More »

మంత్రులు, ఎంపీలతో కేసీఆర్‌ కీలక భేటీ..

రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పాలన. రాజకీయ పరమైన అంశాలపై నేతలతో సీఎం చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేతల అభిప్రాయాలను కేసీఆర్‌ తెలుసుకుంటున్నట్లు సమాచారం.

Read More »

ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?

దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై …

Read More »

బీజేపీ నేతలూ.. గేమ్‌ ముగిసిపోలేదు: మమత

కోల్‌కతా: ఇటీవల జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల గెలిచినంత మాత్రాన గేమ్‌ ముగిసిపోలేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ అన్నారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయని.. ఈ విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. కోల్‌కతాలో మీడియాతో మమత మాట్లాడారు. ఈసారి రాష్ట్రపతి ఎన్నికలు బీజేపీకి అంత సులువు కావని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల్లో సగం మంది కూడా ఆ పార్టీకి లేరని.. అందుకే గేమ్‌ ఇంకా …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri