ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది.అసలు వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ఎక్కడికో వెళ్తున్నారు.అదే సమయంలో ఆలివ్ గ్రీన్ టీ షర్ట్ ధరించిన మహిళ ఎదురుపడి మాక్రాన్ చెంప పగులగొట్టింది. ఒక్కసారిగా దాడి జరుగుడంతో మాక్రాన్‌తో పాటు భద్రతా సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ తర్వాత వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. …
Read More »తమిళనాడులో డీఎంకే ,బీజేపీ ల మధ్య మాటల యుద్ధం
తమిళనాడులో అధికార పార్టీ అయిన డీఎంకే,కేంద్రంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీకి చెందిన నేతల మధ్య వారసత్వ రాజకీయాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం, నీట్ ను వ్యతిరేకించడంపై ‘చదువురాని వాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే ఇలాగే ఉంటుంది’ అని సీఎం.. డీఎంకే అధినేత స్టాలిన్ పై బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడ్డారు. దీంతో ‘అసలు జైషా ఎవరు? ఎన్ని …
Read More »చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు పడాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రతీఇంట్లో చర్చ జరగాలన్నారు. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ చెప్పాలని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …
Read More »సీటు ఇవ్వకుంటే అంతు తేలుస్తా…
గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేపేసాడు. దానికి వారు నిరాకరించటంతో అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. మహిళా ప్రయాణికురాలితో …
Read More »