Home / Tag Archives: rape

Tag Archives: rape

డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు

 అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.

Read More »

నవవధువుకు వర్జినిటీ టెస్ట్.. కన్యకాదని చితక్కొట్టి.. లక్షలు డిమాండ్..!

కొత్తగా పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింటిలో కాలు పెట్టిన నవవధువుకు షాక్ తగిలింది. కొత్తకోడలికి కన్యత్వ పరీక్ష నిర్వహించారు అత్తింటివారు. ఆమె కన్యకాదని పరీక్షలో తేలడంతో చితక్కొట్టి పంచాయితీ పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రాజస్థాన్‌లోని మేవార్ ప్రాంతంలోని బిల్వారా జిల్లాలోని బాగోర్‌కు చెందిన ఓ వ్యక్తికి మే 11న పెళ్లి జరిగింది. నవవధువుకు ఈ ప్రాంతంలో కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం …

Read More »

మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ ఇచ్చి అత్యాచారం

యూపీలోని ఘ‌జియాబాద్‌ జిల్లా మోదీనగర్ పట్టణంలో 19 ఏళ్ల యువ‌తిపై గ్యాంగ్ రేప్ జ‌రిగింది. బ‌ర్త్‌డే పార్టీకి వెళ్లిన యువ‌తిని ముగ్గురు యువ‌కులు రేప్ చేశారు. ప్రైవేటు కంపెనీలో ప‌నిచేస్తున్న అమ్మాయి.. ఆదివారం ఆ పార్టీకి వెళ్లింది. అక్క‌డ ఆమెకు మ‌త్తు క‌లిపిన డ్రింక్‌ను ఇచ్చారు. ఓ వ్య‌క్తి ఆ అమ్మాయిని రూమ్‌లోకి తీసుకువెళ్లి ఫ్రెండ్స్‌ను పిలిచాడు. ఆ త‌ర్వాత వాళ్లు రేప్‌కు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు చెప్పారు. కొంత …

Read More »

దారుణం.. 8 మంది మోడల్స్‌పై 20 మంది రేప్‌!

షూటింగ్‌కు వెళ్లిన 8 మంది మోడల్స్‌పై కొంతమంది దారుణంగా రేప్‌ చేశారు. ఈ ఘటన సౌతాఫ్రికాలో చోటుచేసుకుంది. జోహన్స్‌బర్గ్‌కు సమీపంలోని క్రుగెర్స్‌డార్ప్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మ్యూజిక్‌ వీడియో షూట్‌ కోసం సెట్‌ వేస్తున్న టీమ్‌లోని 8 మందిపై సుమారు 20 మంది దాడి చేసి వారిని రేప్‌చేశారు. రేప్‌కు గురైన మహిళల్లో 18 నుంచి 35 ఏళ్లు ఉన్న మహిళలు ఉన్నారు. ఓ మహిళపై పది మంది …

Read More »

ఘోరం.. లవర్‌ కళ్ల ముందే ప్రియురాలిపై రేప్‌!

తమిళనాడులో ఘోరం జరిగింది. ప్రియుడి  కళ్ల ముందే ప్రియురాలిపై ముగ్గురు వ్యక్తులు రేప్‌ చేశారు. ఈ ఘటన వేలచ్చేరి బీచ్‌లో చోటుచేసుకుంది. విర్దునగర్‌ జిల్లా అరుప్పుకోట ప్రాంతానికి చెందిన యువతి, ఆమె ప్రియుడు ఈనెల 23న బీచ్‌కు వెళ్లారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటుండగా ముగ్గురు వ్యక్తులు ప్రియుడిపై దాడి చేసి అతడి కళ్ల ఎదుటే ప్రియురాలిపై రేప్‌ చేశారు. ఆ తర్వాత ఆమె మెడలోని నగలను దోచుకుని అక్కడి నుంచి …

Read More »

అలా చేసిన మహిళను అత్యాచారం చేసినట్లే..?

మహిళ లోదుస్తుల పైనుంచి ఆమె జననాంగాన్ని పురుషాంగంతో తాకినా అత్యాచారం కిందికే వస్తుందని మేఘాలయ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ కేసు వేయగా.. మొదట నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. తర్వాత మాట మార్చి తాను కేవలం లోదుస్తుల పైనుంచి పురుషాంగంతో తాకానని చెప్పాడు. అయినా దాన్ని అత్యాచారంగా పరిగణించిన కోర్టు నిందితుడు శిక్షార్హుడేనని స్పష్టం చేసింది.

Read More »

కన్నకూతురిపై కన్నతండ్రే..!

ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.

Read More »

ఏపీలో తొలి తీర్పు …. లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి ఉరి శిక్ష

ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష …

Read More »

టోల్‌ప్లాజా వద్ద ఓ మహిళపై..చిప్స్‌ అమ్ముకునే ఇద్దరు అఘాయిత్యం

టోల్‌ప్లాజా వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్‌ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఈ ఘటన హర్యానాలో ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ సన్నిహితుల నుంచి రూ. 20000 …

Read More »

9 మంది ఓ యువతిపై అత్యాచారం..వీరిలో ఆరుగురు మైనర్లు

మహబూబాబాద్‌ జిల్లా బలరాంతండా గ్రామ పరిధిలో ఓ యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. మొత్తం తొమ్మిది మంది నిందితుల్లో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ఆరుగురు మైనర్లు ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి సోమవారం మీడియాకు వెల్లడించారు. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలానికి చెందిన యువతి (24) ఈ నెల 6న హైదరాబాద్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat