ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి కీలక నేతలంతా బీజేపీలో చేరగా అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూపుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఇవాళ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి …
Read More »నిబద్ధత కలిగిన రాజకీయవేత్త శ్రీ అరుణ్ జైట్లీపై స్పెషల్ బయోగ్రఫి..!
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి చెందారు.. అనారోగ్య కారణాల తో ఆగస్ట్ 9 న ఢిల్లీ ఎయిమ్స్ చేరిన జైట్లీ చనిపోయారు. 2018 మే 14 న కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ అనారోగ్య కారణాల రీత్యా చికిత్స పొందుతూ నేడు కన్నుమూసారు. జైట్లీ మృతికి పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు సంతాపం తెలిపారు. నిబద్ధత కలిగిన ఈ రాజకీయవేత్త …
Read More »గుండెపోటుతో టీడీపీ సీనియర్ నేత మృతి..!
తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నేత గుండెపోటుతో మృతి చెందారు.తెలంగాణ రాష్ట్రంలో నల్గోండ జిల్లా గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామానికి చెందిన టీడీపీసీనియర్ నేత కాళ్ళ ఆదినారాయణ గుండెపోటుతో ఈ రోజు ఉదయం మృతి చెందారు.ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. see also:కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించుకున్న సీఎం కేసీఆర్ ఇది గమనించిన అతని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుండగానే మార్గమధ్యలో మృతి చెందారు.దీంతో ఆయన కుటుంబ …
Read More »