Home / Tag Archives: sharmila

Tag Archives: sharmila

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కి బిగ్ షాక్ -షర్మిల పార్టీలో చేరిన నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కాంగ్రెస్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షురాలు అచ్యుతా యాదవ్‌.. పార్టీ పదవికి రాజీనామా చేసి, షర్మిలకు మద్దతు పలికారు. ఈమేరకు సోమవారం ఆమె షర్మిలను కలిసినట్లు లోట్‌సపాడ్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే, కరీంనగర్‌ జిల్లా మంథనికి చెందిన ఒకరు, నారాయణ్‌పేట్‌ జిల్లా మక్తల్‌కు చెందిన ఆరుగురు మాజీ సర్పంచ్‌లు, పలువురు న్యాయవాదులు షర్మిలను కలిసి మద్దతు తెలిపినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా, …

Read More »

షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు. బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని …

Read More »

చరిత్రలో లేనివిధంగా ఖమ్మంలో తొలిసారిగా వైఎస్ షర్మిల

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌ కుమారుడైన మహమ్మద్‌ అసదుద్దీన్‌ శుక్రవారం లోట‌స్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. అసదుద్దీన్‌తో పాటుగా ఆయన భార్య ఆనం మీర్జా కూడా ఉన్నారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జాకు ఆనం మీర్జా సోదరి. రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్‌, సానియా మీర్జాల కుటుంబ సభ్యులు కొత్తగా పార్టీ పెట్టనున్న షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మర్యాద పూర్వకంగానే కలిశారని లోట్‌సపాండ్‌ వర్గాలు …

Read More »

కుటుంబ పెద్ద చనిపోయినపుడు ఉన్న జగన్ జైల్లో పెట్టినపుడు వారు చేసిన త్యాగం, పోరాటం మన కష్టాలముందు

వైయస్‌ కుటుంబంలోని వైయస్‌ విజయమ్మ, వైయస్‌ భారతమ్మ, వైయస్‌ షర్మిళమ్మలే నేటి మహిళలకు, తనకు ఆదర్శమని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గా నియమితులైన వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళా కమిషన్‌ చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, స్థానికులకు పరిశ్రమల్లో 75శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలని తాజాగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చట్టం …

Read More »

ఓదార్పుయాత్ర టు విజయయాత్ర.. ఒక ఎమ్మెల్యే నుంచి 151 ఎమ్మెల్యేల వరకు

ఎన్నో అవమానాలు, మరెన్నో పరాభవాలు, అక్రమకేసులు, జైలు శిక్షలు, ప్రజా ఉద్యమాలు, ప్రజలకోసం పాదయాత్రలు కట్ చేస్తే అఖండ విజయం.. ఇవి జగన్ జీవితంలో కనిపిస్తున్న కొన్ని అనుభవాలు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన ఆశయసాధనకోసం ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలపై అప్పటి అధికార జాతీయ కాంగ్రెస్ నీళ్లుచల్లి సీనియర్ నేత కొణిజేటి రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసింది. ఆసమయంలో తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అసువులుబాసిన కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పుయాత్ర …

Read More »

టీడీపీ నేతలు చేసిన విమర్శలకు నోరు మూయించిన షర్మిళ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రి వైయ‌స్ ష‌ర్మిళ శుభాకాంక్ష‌లు తెలియజేసారు. కాంగ్రాట్యులేష‌న్స్ డియ‌ర్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న‌న్న అంటూ ట్వీట్ట‌ర్‌లో షర్మిళ పోస్టు చేశారు. కుటుంబ‌మంతా నీతో ఎల్ల‌ప్పుడు ఉంటుంద‌ని ఆమె పేర్కొన్నారు. చివరిలో దేవుడు నిన్ను దీవించును గాక అంటూ ట్వీట్ చేశారు. అయితే షర్మిళతో జగన్, భారతికి విబేధాలున్నాయని ఇప్పటివరకూ చాలామంది టీడీపీ నేతలు చేసిన విమర్శలకు కూడా షర్మిళ …

Read More »

చంద్రబాబుకు షర్మిళమ్మను కించపర్చుతున్నాడు.. సభ్యత లేదు

ఓటుకు నోటు కేసులో హైదరాబాద్‌ను వదిలి పారిపోయి వచ్చిన చంద్రబాబు 11 కేసులను తొక్కిపట్టిన గజదొంగ అని ప్రముఖ సినీనటుడు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు మంచు మోహన్‌బాబు విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి చాలా మంచివారని, ఓట్లు వేసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే మురిగిపోతాయన్నారు. అటువంటి వ్యక్తికి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం అధోగతేనంటూ మోహన్ బాబు ధ్వజమెత్తారు. భీమవరంలో మోహన్ బాబు బహిరంగసభలో మాట్లాడారు. …

Read More »

జగనన్న మంచి పరిపాలన అందిస్తారు.. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి

జ‌న‌సేన‌కు పార్టీకి ఓటేస్తే చంద్ర‌బాబుకు వేసిన‌ట్లే అని వైయ‌స్ ష‌ర్మిల అన్నారు.  పవన్‌ కల్యాణ్‌ యాక్టర్‌, ఆయన రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరక్టర్‌.  అందుకే పవన్‌ చంద్రబాబు చెప్పిందే చేస్తున్నారని అన్నారు. జనసేనకు ఒటేస్తే కచ్చితంగా చంద్రబాబుకు ఒటేసినట్టేనన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాతో వైసీపీపై దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిప‌డ్డారు. తెనాలిలో నిర్వ‌హించిన స‌భ‌లో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవారికి ఇళ్లు, ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. …

Read More »

వినూత్నంగా ప్రచారంలో దూసుకుపోతున్న పీవీపీ..

విజయవాడ లయోలా కాలేజీ గ్రౌండ్స్ లో ఈరోజు వేకువజామున విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్ధి పీవీపీ వాకింగ్ చేశారు.. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటూ కూడా తెల్లవారుజామున వాకింగ్ కు వెళ్తున్నారు. ఇందులో భాగంగా లయోలా కాలేజికి ఆయన వెళ్లారు. పీవీపీ వాకింగ్ రావడంతో మిత్రులు, మరికొందరు వాకర్స్ ఆయన్ని పలకరించారు. కొద్దిసేపు వాకింగ్ చేస్తూనే పీవీవీ వారితో ముచ్చటించారు. అనంతరం అక్కడే ఉన్న బాస్కేట్ బాల్ కోర్టుకు వెళ్లి …

Read More »