Home / Tag Archives: siddipeta (page 2)

Tag Archives: siddipeta

కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది. ఇప్పటికే మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడినుంచి కొండపోచమ్మ సాగర్ కు చేరుకున్నవి. మంగళవారం నాటి జలాల విడుదల కార్యక్రమం ద్వారా కొండపోచమ్మ సాగర్ జలాలను మొదట హల్దీ వాగులోకి వదిలి, మంజీరా నది ద్వారా నిజాం సాగర్ …

Read More »

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను …

Read More »

సిద్దిపేటలో మంత్రి హారీష్ బిజీ బిజీ

సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. నియోజకవర్గంలోని నంగునూర్ మండలం గట్లమాల్యాలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.22 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికను ప్రారంభించారు.   అదేవిధంగా రూ.9 లక్షలతో కొత్తగా నిర్మించిన గంగిరెద్దుల భవనం, రూ.7.5 లక్షతో నిర్మించిన డంప్ షెడ్డు, రూ. 60 లక్షల వ్యయంతో …

Read More »

నిరుద్యోగ యువతకు మంత్రి హారీష్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు యాబై వేల ఉద్యోగాలపై క్లారిటీచ్చారు.సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హారీష్ మాట్లాడుతూ” ప్రభుత్వం త్వరలోనే 50వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సి మాట్లాడిన మంత్రి.. ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ-యువకులకు …

Read More »

తన ఆస్తిని తాకట్టు పెట్టిన మంత్రి హారీష్ రావు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తన ఆస్తి తాకట్టు పెట్టారు. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం . అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరే టివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన …

Read More »

అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి

తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప చిత్ర కారున్ని కోల్పోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. అంతర్జాతీయ బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బాలయ్య మరణం చిత్ర కళారంగానికి తీరని లోటన్నారు. ఎంతో మంది కళాకారులను తయారు చేసి ఆయన అందించిన సేవలు సిద్దిపేట గడ్డ మరవదన్నారు. జాతీయ స్థాయిలో బాతిక్ చిత్ర కళాకారునిగా బాలయ్య ఎంతో …

Read More »

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు : మ‌ంత్రి హ‌రీష్‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లు పేద‌ల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒక‌టో వార్డు లింగారెడ్డిప‌ల్లిలో నిర్మించిన 25 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను హ‌రీష్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్ర‌తికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల‌ పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిప‌ల్లి గ్రామ‌స్తులు అదృష్ట‌వంతులు.. …

Read More »

సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

సిద్దిపేట జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తూ సిద్దిపేటపై సీఎం వ‌రాల‌ జల్లు కురిపించారు. రూ. 100 కోట్ల రంగనాయకసాగర్‌ అభివృద్ధి.. తెలంగాణకే ఒక అందమైన, సుందర స్పాట్‌గా రంగనాయక్‌సాగర్‌ …

Read More »

” హరీష్ ఆణిముత్యం అనే కేసీఆర్ మాటకు ఒక ప్రత్యేకత ఉంది…”

సరిగ్గా ఆరేళ్ళ క్రితం సిద్దిపేట కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  సిద్దిపేట కు హరీశ్ ఆణిముత్యం అనే మాట (10 – 12 -2014 ).. మళ్ళీ నేడు ( 10 – 12 -2020 ) అదే మాట పలకడం లో హరీష్ ఆణిముత్యం అనే మాటకు ఒక ప్రత్యేకత వచ్చింది… – అరేళ్ళల్లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్.. సిద్దిపేట కు సీఎం …

Read More »

సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు

సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. …

Read More »