బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కొన తెలియదు.. మొన తెలియదని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆరునెలల్లో ఆర్డీఎస్ ఎలా పూర్తిచేయగలవో కాగితంపై రాసిస్తావా అని సంజయ్‌కు మంత్రి సవాల్ విసిరారు. ఎక్కడి నుంచి నిధులు తెస్తోవో చెప్పగలవా? అని ప్రశ్నించారు. కర్ణాటకను ఒప్పించి ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు తెచ్చే దమ్ముందా? అని నిలదీశారు. పాలమూరు ఎత్తిపోతల …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం
వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్‌లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ …
Read More »కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దు- మంత్రి నిరంజన్‌రెడ్డి
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కుటుంబాల్లో ఆపద వస్తే అధైర్యపడొద్దని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించేందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. వనపర్తిలోని తన నివాసంలో బుధవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్‌ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక …
Read More »40 రూపాయలకే కిలో ఉల్లి…
తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులకు కిలో ఉల్లిని రూ.40కే విక్రయించేందుకు మలక్‌పేట మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులు అంగీకరించారు. మంగళవారం మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి.. మలక్‌పేట గంజ్ మార్కెట్‌లోని ఉల్లి వ్యాపారులతో చర్చించారు. బుధవారం నుంచి మెహిదీపట్నం, సరూర్‌నగర్ రైతుబజార్లలో రూ.40కు కిలో ఉల్లి అందుబాటులోకి రానున్నాయి. ఒక వినియోగదారుడికి ఒకకిలో చొప్పు న …
Read More »జర్మనీలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందం పర్యటన
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి,ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులతో కలిసి జర్మనీలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి బెర్లిన్ సమీపంలో ఉన్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించారు. ఇలాంటి క్షేత్రాలకు అక్కడ మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదరణ …
Read More »నీటి పారుదల,విద్యుత్ రంగంలో కొత్త సంస్కరణలు
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం దాని అనుబంద రంగాలలో సాదించిన పురోగతి, రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, పశుసంవర్థక శాఖ, చేపల పెంపకం లో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, నాణ్యమైన విత్తనోత్పత్తికి తెలంగాణ లో ఉన్న అనుకూల వాతావరణ పరిస్థితులు, మఔలిక సదుపాయాల గురించి అద్యయనం చేసి, బీహార్ కృషి రోడ్ మ్యాప్ తయాఋ చేయడానికి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవసాయ మంత్రిత్వ శాఖ బృందాన్ని తెలంగాణకు …
Read More »పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన …
Read More »యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …
Read More »మంత్రి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మకు సీఎం కేసీఆర్ నివాళి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి చేరుకున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తల్లి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన సంగతి తెలిసిందే. ఈ రోజు తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ తారకమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ నాయకులు, జిల్లాకు చెందిన అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Read More »