Home / Tag Archives: slider (page 1013)

Tag Archives: slider

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …

Read More »

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం …

Read More »

కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో …

Read More »

కరోనా వ్యాధి లక్షణాలు

ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …

Read More »

కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్‌ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్‌, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …

Read More »

డీసీసీబీ, డీసీఎంఎస్‌ లలో టీఆర్ఎస్ విజయకేతనం

తెలంగాణ రాష్ట్రంలోని 9 డీసీసీబీ, డీసీఎంఎస్‌లను టీఆర్‌ఎస్‌ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లాలవారీగా విజేతల వివరాలిలా ఉన్నాయి.    – కరీంనగర్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్‌ రావు,  వైస్‌ చైర్మన్‌గా పింగళి రమేష్‌ ఎన్నికయ్యారు. అదేవిధంగా డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఫకృద్దీన్‌ ఎన్నికయ్యారు.    – నల్లగొండ జిల్లా  డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అదేవిధంగా …

Read More »

పట్టణ ప్రగతితో సమగ్రాభివృద్ది.

మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులు అభివృద్ది చేసుకోవడం మన బాద్యత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.మున్సిపాలిటీలో పలు కాలనిలలో పట్టణ ప్రగతి సందర్బంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,కలెక్టర్ హరిత గార్లు సందర్శించారు..కాలనీలలో తిరుగుతూ డ్రైనేజి,రోడ్లు,ఇతర సమస్యలను పరిశీలించారు..ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ముందుగా వార్డులు అభివృద్ది చెందితేనే పట్టణాలు అభివృద్ది చెందుతాయని సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు..కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టణ …

Read More »

వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

తెలంగాణలోవెయిటింగ్‌లో ఉన్న 4 గురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితా రాజేంద్ర, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం. ఆర్‌. ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం. ప్రశాంతిని నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్‌ రాస్‌కు గనులు భూగర్భ …

Read More »

ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ కి డేట్ ఫిక్స్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అంద‌రి దృష్టిని తనవైపు తిప్పుకున్న లేటెస్ట్ చిత్రం ఆర్ఆర్ఆర్.జూనియర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. సినిమా అనుకున్న దగ్గర నుండి నేటి వరకు పండుగ‌ల‌కి, బ‌ర్త్‌డేల‌కి కూడా చిత్ర పోస్ట‌ర్‌లు కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఒక నెటిజ‌న్ ‘ఆర్ఆర్ఆర్’ పేజీని …

Read More »

పుజారా 25వ హాఫ్ సెంచ‌రీ..

కైస్ట్ చర్చ్ లో ఈ రోజు శనివారం టీమిండియా ,కివీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఉదయం మొదలైన ఈ మ్యాచులో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయింది. ఆర్థశతకం సాధించిన తర్వాత హనుమా విహారీ ఔటయ్యాడు. రెండో టెస్టు మ్యాచ్ రెండో సెషన్ ముగిసేవరకు ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 53.4ఓవర్లలో 194పరుగులను సాధించింది. చతేశ్వర్ పుజారా యాబై మూడు పరుగులతో ఇంకా క్రీజులో ఉన్నాడు. టెస్టుల్లో పుజారాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat