Home / Tag Archives: slider (page 1044)

Tag Archives: slider

దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …

Read More »

మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …

Read More »

హైదరాబాద్ కు మరో ఖ్యాతి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది. GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ …

Read More »

ఏపీ మండలి రద్దు అవుతుందా..?

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ శాసనమండలి రద్దు అవుతుందనే అంశం. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన ఆస్థాన మీడియా పచ్చ మీడియాలో,తెలుగు తమ్ముళ్ళ నోట విన్పించే మాట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీ శాసనమండలిని రద్దు చేస్తుంది అని. మరో రెండేళ్ల వరకు మండలిలో వైసీపీకి మెజారిటీ వచ్చే అవకాశం లేకపోవడం.. వైసీపీ ప్రభుత్వం …

Read More »

ఫోన్ పే వాడుతున్నారా..?

మీరు ఫోన్ పే వాడుతున్నారా..?. దీని ద్వారా ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ తదితర ఆర్థికలావాదేవీలు చేస్తున్నారా..?. అయితే మీకో శుభవార్త. ఇక నుండి ఫోన్ పే యూజర్లు తమ యూపీఐ ద్వారా మనీ డ్రా చేసుకోవచ్చు. ఫోన్ పే ఏటీఎం పేరుతో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ తో వ్యాపారవేత్తలకు ఆన్ లైన్లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి నగదు తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ అవకాశం …

Read More »

అక్షయ్ నువ్వు తోపు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మూవీకి తాను తీసుకునే రెమ్యూనేషన్ ను భారీగా పెంచేశారు. ఏకంగా రెమ్యూనేషన్ రూ.120కోట్లకు పెంచినట్లు బీటౌన్ లో ప్రచారం జరుగుతుంది. ఇక నుండి అక్షయ్ కుమార్ నటించబోయే ప్రతి సినిమాకు అంతమొత్తంలో డిమాండ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్నేళ్ళుగా అక్షయ్ కుమార్ నటించిన ప్రతి సినిమా రూ.100-200కోట్లకు పైగా కలెక్షన్లను వసూళ్లు చేస్తుండటంతో …

Read More »

తయారీ కేంద్రంగా తెలంగాణ…

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి శ్రీ #కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం వాణిజ్య కేంద్రంగా మారుతున్న‌ది. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇస్తున్న ఊతంతో.. తెలంగాణ‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంత‌ర్జాతీయ కంపెనీలు ఆస‌క్తి చూపుతున్నాయి. మేటి కంపెనీల రాక‌తో .. తెలంగాణ రాష్ట్రం త‌యారీ కేంద్రంగా మారింది. అనేక కీల‌క‌మైన ప్రాజెక్టులు తెలంగాణకు మ‌ణిహారంగా నిలుస్తున్నాయి. అత్య‌ధిక స్థాయిలో …

Read More »

మంత్రి కేటీఆర్ తో గూగుల్ సీఈఓ భేటీ

దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక మంత్రి కేటీ రామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF20) సదస్సులో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఆల్ఫాబెట్ ఇంక్ కంపెనీతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గూగుల్ సంస్థ పనితీరుతో పాటు సంస్థ అభివృద్ధి,పెట్టుబడులు తదితర పలు అంశాలపై చర్చించారు. …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …

Read More »

ప్రభాస్ తల్లిగా క్రేజీ హీరోయిన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సరికొత్త మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఒక వార్త ఇటు సోషల్ మీడియాలో అటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు తన అందాలతో.. చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటించనున్నది ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్రం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat